Latest posts
-
ఆలు లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం.
ఆలు లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం.
-
ఆలు లేత, నారు ముదురు కావాల.
ఆలు లేత, నారు ముదురు కావాల.
-
ఆలుమగని సందు ఆరామడల దూరం.
ఆలుమగని సందు ఆరామడల దూరం.
-
ఆలుమగలొకటయ్యేవఱకే అందఱితో అవసరం (పని).
ఆలుమగలొకటయ్యేవఱకే అందఱితో అవసరం (పని).
-
ఆలుమగల కలహం అరికకూడు వండినంతసేపు.
ఆలుమగల కలహం అరికకూడు వండినంతసేపు.
-
ఆలుమగల కలహం, అన్నం తినేదాకానే.
ఆలుమగల కలహం, అన్నం తినేదాకానే.
-
ఆలుమగల కలహం అద్దంమీద పెసరగింజ ఉన్నంతసేపే.
ఆలుమగల కలహం అద్దంమీద పెసరగింజ ఉన్నంతసేపే.
-
ఆలు మంచిది కాకున్న ఆరుబిడ్డల తల్లినైనా విడవాలి.
ఆలు మంచిది కాకున్న ఆరుబిడ్డల తల్లినైనా విడవాలి.
-
ఆలు బెల్లమాయె, తల్లి విషమాయె.
ఆలు బెల్లమాయె, తల్లి విషమాయె.
-
ఆలుబిడ్డలు అన్నానికి ఆకోరిస్తుంటే, లంజకు బిడ్డలులేరని రామేశ్వరం పోయినాడు.
ఆలుబిడ్డలు అన్నానికి ఆకోరిస్తుంటే, లంజకు బిడ్డలులేరని రామేశ్వరం పోయినాడు.