Latest posts
-
ఆలి ఒల్లక అరవై ఏళ్ళు, మొగుడుఒల్లక ముప్పై ఏళ్ళు, బాలప్రాయం పదేళ్ళు.

ఆలు ఏడ్చిన ఇల్లు, ఎద్దు ఏడ్చిన సేద్యం ముందుకురావు.

ఆలి శుచి ఇల్లు చెపుతుంది.
ఆలి శుచి ఇల్లు చెపుతుంది.
-
ఆలివంకవారు ఆత్మబంధువులు, తల్లివంకవారు తగినవారు, తండ్రివంకవారు దాయాదులు.

ఆలిమాట విన్నవాడు, అడవిలో పడ్డవాడు ఒకటే.
ఆలిమాట విన్నవాడు, అడవిలో పడ్డవాడు ఒకటే.
-
ఆలి పంచాయతీ రామాయణం పాలి పంచాయతీ భారతం.
ఆలి పంచాయతీ రామాయణం పాలి పంచాయతీ భారతం.
-
ఆలిని విడిస్తే హరిదాసు, సంసారం విడిస్తే సన్యాసి.

ఆలిని అదుపులో పెట్టలేనివాడు, అందరినీ అదుపులో పెట్టునా?

ఆలితో కలహించి ఆకలికాదని పస్తుండెడివాడు పంజు వెధవ.

ఆలికి లొంగినవాడు ఆరగాణిలో పడినవాడు అటిటు అవుతాడు.