Latest posts
-
ఆలికి గంజిపోయని వాడు ఆచారంచెప్పె; తల్లికి గంజిపోయనివాడు తగవు చెప్పె.
ఆలికి గంజిపోయని వాడు ఆచారంచెప్పె; తల్లికి గంజిపోయనివాడు తగవు చెప్పె.
-
ఆలికి అన్నంపెట్టి, ఊరును ఉద్ధరించినట్లనుకుంటాడు
ఆలికి అన్నంపెట్టి, ఊరును ఉద్ధరించినట్లనుకుంటాడు
-
ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?
ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?
-
ఆలపాటి కవిత్వం , అందులో పైత్యం
ఆలపాటి కవిత్వం , అందులో పైత్యం
-
ఆర్చేవారే గానీ తీర్చేవారు లేరు.
ఆర్చేవారే గానీ తీర్చేవారు లేరు.
-
ఆర్భాటపు అత్తగారికి ఆరుగురు మొగుళ్ళు.
ఆర్భాటపు అత్తగారికి ఆరుగురు మొగుళ్ళు.
-
ఆరు రాజ్యాలను జయించవచ్చును గానీ అల్లుడిని జయించలేము.
ఆరు రాజ్యాలను జయించవచ్చును గానీ అల్లుడిని జయించలేము.
-
ఆరునెలలు సాముచేసి మూలనున్న ముసలమ్మను పొడిచినట్లు.
ఆరునెలలు సాముచేసి మూలనున్న ముసలమ్మను పొడిచినట్లు.
-
ఆరునెలలు సహవాసం చేస్తే, వారు వీరవుతారు.
ఆరునెలలు సహవాసం చేస్తే, వారు వీరవుతారు.
-
ఆరునెలలు వాయించిన మద్దెల ఓటిదా? గట్టిదా? అన్నట్లు.
ఆరునెలలు వాయించిన మద్దెల ఓటిదా? గట్టిదా? అన్నట్లు.