Latest posts
-
ఆరునెలకి చస్తాడనగా అసలు గుణం మారుతుంది.
ఆరునెలకి చస్తాడనగా అసలు గుణం మారుతుంది.
-
ఆరునెలలకు చచ్చేవానికి అరుంధతి కనపడదు.
ఆరునెలలకు చచ్చేవానికి అరుంధతి కనపడదు.
-
ఆరునెలలకి చచ్చెవానికి అల్ప బుద్ధి పుడుతుంది.
ఆరునెలలకి చచ్చెవానికి అల్ప బుద్ధి పుడుతుంది.
-
ఆరు ఆఆవులమ్మ మూడు ఆవులమ్మ ఇంటికి నేతికి వెళ్ళిందట.
ఆరు ఆఆవులమ్మ మూడు ఆవులమ్మ ఇంటికి నేతికి వెళ్ళిందట.
-
అరికకోస్తే ఇల్లంతా గింజలు, దంచితే దొడ్డి అంతా పొట్టు.
అరికకోస్తే ఇల్లంతా గింజలు, దంచితే దొడ్డి అంతా పొట్టు.
-
ఆరాటమే గానీ పోరాటం లేదు.
ఆరాటమే గానీ పోరాటం లేదు.
-
ఆరాటపు పెండ్లికొడుకు పేరంటాల వెంటపడ్డాడట.
ఆరాటపు పెండ్లికొడుకు పేరంటాల వెంటపడ్డాడట.
-
ఆరంభశూరునికి ఆర్భాటమెక్కువ.
ఆరంభశూరునికి ఆర్భాటమెక్కువ.
-
ఆయుస్సు తీరినవాడు ఆరునెలకి చస్తే, అనుమాన పడినవాడు అప్పుడే చస్తాడు.
ఆయుస్సు తీరినవాడు ఆరునెలకి చస్తే, అనుమాన పడినవాడు అప్పుడే చస్తాడు.
-
ఆయుస్సులేక చస్తారు గానీ ఔషదం లేక గాదు.
ఆయుస్సులేక చస్తారు గానీ ఔషదం లేక గాదు.