Latest posts
-
ఆయువు గట్టిదైతే అన్నీ పోతవి.
ఆయువు గట్టిదైతే అన్నీ పోతవి.
-
ఆయాసం ఒకరిది అనుభవం ఇంకొకరిది.
ఆయాసం ఒకరిది అనుభవం ఇంకొకరిది.
-
ఆయన ఉంటే మంగలినైనా పిలుచుకొచ్చేవారు కదా అని వాపోయినట్లు.
ఆయన ఉంటే మంగలినైనా పిలుచుకొచ్చేవారు కదా అని వాపోయినట్లు.
-
ఆమె పేరు కుంతలమ్మ, చూడబోతే బట్టతల.
ఆమె పేరు కుంతలమ్మ, చూడబోతే బట్టతల.
-
ఆముదముకొలిచే తవ్వ ఎప్పుడూ జిడ్డే.
ఆముదముకొలిచే తవ్వ ఎప్పుడూ జిడ్డే.
-
ఆముదపు విత్తులు ఆణిముత్యాలగునా?
ఆముదపు విత్తులు ఆణిముత్యాలగునా?
-
ఆపదలో అడ్డుపడేవాడే చుట్టము.
ఆపదలో అడ్డుపడేవాడే చుట్టము.
-
ఆపదలైనా సంపదలైనా ఒంటరిగా రావు.
ఆపదలైనా సంపదలైనా ఒంటరిగా రావు.
-
ఆదిలోనే హంసపాది (దు).
ఆదిలోనే హంసపాది (దు).
-
ఆదారి ఎక్కడికి పోతుందీ అంటే, ఎక్కడికీపోదు. నేను పుట్టిందిమొదలు యిక్కడనే ఉంది-అన్నట్లు.
ఆదారి ఎక్కడికి పోతుందీ అంటే, ఎక్కడికీపోదు. నేను పుట్టిందిమొదలు యిక్కడనే ఉంది-అన్నట్లు.