Latest posts
-
ఆదర్శాలు శిఖరమెక్కికూర్చుంటే, అవసరాలు అగాధంలోకి ఈడుస్తాయి.
ఆదర్శాలు శిఖరమెక్కికూర్చుంటే, అవసరాలు అగాధంలోకి ఈడుస్తాయి.
-
ఆత్రానికిపోతే ఆడపిల్ల పుట్టిందట.
ఆత్రానికిపోతే ఆడపిల్ల పుట్టిందట.
-
ఆత్రానికి అమ్మబోతె అడివి, కొనబోతే కొరివి.
ఆత్రానికి అమ్మబోతె అడివి, కొనబోతే కొరివి.
-
ఆ తానులోదే ఈ పీలిక.
ఆ తానులోదే ఈ పీలిక.
-
ఆ తండ్రి కొడుకు కాదా?
ఆ తండ్రి కొడుకు కాదా?
-
ఆడే కాలు పాడే నోరు ఊరకుండవు.
ఆడే కాలు పాడే నోరు ఊరకుండవు.
-
ఆడుది నీతి తప్పిన తరువాత, అంతేమిటి, ఇంతేమిటి?
ఆడుది నీతి తప్పిన తరువాత, అంతేమిటి, ఇంతేమిటి?
-
ఆడింది ఆట, పాడింది పాట.
ఆడింది ఆట, పాడింది పాట.
-
ఆడలేనమ్మ మద్దెల ఓడన్నట్లు.
ఆడలేనమ్మ మద్దెల ఓడన్నట్లు.
-
ఆడలేక అంగణం వంకర అన్నట్లు.
ఆడలేక అంగణం వంకర అన్నట్లు.