Latest posts
-
అలవి మీరితే అమృతం అయినా విషమే.
అలవి మీరితే అమృతం అయినా విషమే.
-
అలవిగాని ఆలిని కట్టుకొని మురిగి చచ్చెరా ముండాకొడుకు.

అలవాటు లేని ఔపాసన చేస్తే మూతి మీసాలు తెగకాలినవి.

అలవాటులేని అగ్నిహోత్రాలు చేస్తే మూతి మీసాలు తెగ కాలినవట.

అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనుడికేమీ దక్కదు.

అలంకారం కంటె, అయిదవతనం మేలు.
అలంకారం కంటె, అయిదవతనం మేలు.
-
ఆర్జీలకు పనులుకావు, ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టారు.

అర్ధశేరు బియ్యం తింటావురా? అంటే మూడు మెతుకులు విడిచి పెడతానన్నాడుట.

అర్ధరాత్రివేళ, మద్దెల దరువులు.
అర్ధరాత్రివేళ, మద్దెల దరువులు.
-
అర్ధరాత్రివేళ అంకమ్మ శివాలు.
అర్ధరాత్రివేళ అంకమ్మ శివాలు.