Latest posts
-
అర్ధబలం కంటే, అంగబలం ఎక్కువ.
అర్ధబలం కంటే, అంగబలం ఎక్కువ.
-
అరువుల సొమ్ము అరువులవాళ్ళెత్తుకుపోతే పెండ్లికొడుకుముఖాన్న పేడనీళ్ళు చల్లినట్లయిందట.

అరువు సొమ్ములు బరువుచేటు, తీయ్యబెట్టా తీపుచేటు, అందులో ఒకటి పోతే అప్పుల చేటు.

అరుంధతీ గిరుంధతీ కనపడుటలేదు కాని, ఆరువందల అప్పుమాత్రం కనపడుతున్నది.

అరిసె ఆరునెలల రోగం బయలేస్తుంది.
అరిసె ఆరునెలల రోగం బయలేస్తుంది.
-
అరవై ఊళ్ళకు అములుదారుడు కూడా ఆలికి దాసుడు.

అరనిముషం భోగానికి ఆరునెలల రోగం.
అరనిముషం భోగానికి ఆరునెలల రోగం.
-
అరనిముషం తీరికాలేదు, అరకాసు సంపాదనాలేదు.

అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు.
అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు.
-
అరటిపండు ఒలవను ఇనుపగోళ్ళూ కావలెనా?
అరటిపండు ఒలవను ఇనుపగోళ్ళూ కావలెనా?