Latest posts
-
అప్పు చేసి ఆవును కొనవచ్చును గాని గేదెను కొనరాదు.

అప్పు ఇచ్చినవాడు బాగుకోరును, తీసుకొన్నవాడు చెడుకోరును.

అప్పు ఇచ్చి చూడు, ఆడపిల్ల ఇచ్చి చూడు.
అప్పు ఇచ్చి చూడు, ఆడపిల్ల ఇచ్చి చూడు.
-
అప్పు ఆరుతెన్నులు, ముప్పు మూడు తెన్నులు.

పానవాయువు అణచిపెడితే, ఆవులింత ఆగునా?
పానవాయువు అణచిపెడితే, ఆవులింత ఆగునా?
-
అప్పని జూడబోతే ఱెప్పలు పోయినవి.
అప్పని జూడబోతే ఱెప్పలు పోయినవి.
-
అప్పటికి దుప్పటి ఇచ్చాముగానీ కలకాలం ఇస్తామా?

అప్ప చెల్లెలు బ్రతుకగోరితే, తోడికోడలు చావు కోరుతుంది.

అప్ప అర్భటం, బావ బడాయేగానీ, ఆకలివేస్తే అన్నం మెతుకులేదు.

అపుత్రస్య గతిర్నాస్తి.
అపుత్రస్య గతిర్నాస్తి.