Latest posts
-
అపానవాయువు వదలితే – అర్జునః ఫలునః, కిరీటీ, శ్వేతవాహనః – అని అదిరి పిడుగు మంత్రం చదివినట్లు.
అపానవాయువు వదలితే – అర్జునః ఫలునః, కిరీటీ, శ్వేతవాహనః – అని అదిరి పిడుగు మంత్రం చదివినట్లు.
-
అన్ని ఉన్నయిగాని ఐదవతనం లేదు.
అన్ని ఉన్నయిగాని ఐదవతనం లేదు.
-
అపండితుడి కంటె, అర్థపండితుడే అపాయకరం.
అపండితుడి కంటె, అర్థపండితుడే అపాయకరం.
-
అన్యాయపు ఊరిలో ఆలూ మొగుడికే ఱంకు.
అన్యాయపు ఊరిలో ఆలూ మొగుడికే ఱంకు.
-
అన్నీ సాగితే రోగమంత భోగం లేదు.
అన్నీ సాగితే రోగమంత భోగం లేదు.
-
అన్నీ వడ్డించిన రైతుకు అన్నమే కఱువు.
అన్నీ వడ్డించిన రైతుకు అన్నమే కఱువు.
-
అన్నీ తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూలేడు.
అన్నీ తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూలేడు.
-
అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందంట.
అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశినాడు చచ్చిందంట.
-
అన్నీ ఉన్నాయిగానీ ఆనవాయతీ లేదు.
అన్నీ ఉన్నాయిగానీ ఆనవాయతీ లేదు.
-
అన్నీ ఉన్న విస్తరి అణగిమణగి ఉంటుంది, ఏమిలేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.
అన్నీ ఉన్న విస్తరి అణగిమణగి ఉంటుంది, ఏమిలేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.