Latest posts
-
అన్నీ అయిన తరువాత అగ్ని వైద్యం.
అన్నీ అయిన తరువాత అగ్ని వైద్యం.
-
అన్నీ అమర్చిన తరువాత అత్తగారు వేలు పెట్టినట్టు.

అన్ని రుచులు సరే గానీ, అందులో ఉప్పులేదు.

అన్నానికి పదును తప్పినా, భూమికి అదను తప్పినా పనికిరావు.

అన్నానికి ఆధారం లేదుగానీ,అందఱికి పంక్తి భోజనమట.

అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు, నడుమ ఉన్నవారే నలిగిచచ్చారు.

అన్నవస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఊడిపోయింది.

అన్న రసం కన్న, ఆదరణ రసం మేలు.
అన్న రసం కన్న, ఆదరణ రసం మేలు.
-
అన్నం అరఘడియలో అరుగుతుంది, ఆదరణ శాశ్వతంగా ఉంటుంది.

అన్నద్వేషం, బ్రహ్మద్వేషం పనికిరావు.
అన్నద్వేషం, బ్రహ్మద్వేషం పనికిరావు.