Latest posts
-
అన్నదీక్షఏకానీ, అక్షరదీక్షలేదు.
అన్నదీక్షఏకానీ, అక్షరదీక్షలేదు.
-
అన్నదమ్ములలో కడపటివాదికంటే, అడవిలో మానై పుట్టడం మేలు.

అన్నదమ్ముల శత్రుత్వం, అక్కచెళ్ళెళ్ళ మిత్రత్వం.

అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు, అక్కచెళ్ళెల్లపొత్తు పెద్దప్పుడు.

అన్నం లేకపోయిన పట్టుబట్ట.
అన్నం లేకపోయిన పట్టుబట్ట.
-
అన్నం పెట్టిన వారింటికి కన్నం పెట్టినట్లు.

అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చిరిగిపోతుంది, కఱ్ఱుకాల్చి వాతపెడితే కలకాలం ఉంటుంది అన్నట్లు.

అన్నం తిన్నవాడు, తన్నులు తిన్నవాడు మరచిపోడు.

అన్నం ఎక్కువైతే ఆచారమెక్కువ, ఆచారమెక్కువైతే గ్రహచారం తక్కువ.

అన్నం అడిగినవాడికి సున్నం పెట్టినట్లు.
అన్నం అడిగినవాడికి సున్నం పెట్టినట్లు.