Latest posts
-
అనూరాధలో తడిస్తే ఆడది మగవాడవుతాడు.
అనూరాధలో తడిస్తే ఆడది మగవాడవుతాడు.
-
అనూరాధ కార్తెలో అనాధ కఱ్ఱ ఐనా ఈనుతుంది.
అనూరాధ కార్తెలో అనాధ కఱ్ఱ ఐనా ఈనుతుంది.
-
అనువుగానిచోట పుండు, అల్లుడి వైద్యం, చెప్పుకుంటే ప్రాణం పోతుంది.
అనువుగానిచోట పుండు, అల్లుడి వైద్యం, చెప్పుకుంటే ప్రాణం పోతుంది.
-
అనువుగాని చోట అధికులమనరాదు.
అనువుగాని చోట అధికులమనరాదు.
-
అనుములు తిన్న తరువాత పిత్తులకి వెరిస్తే ఎట్లా?
అనుములు తిన్న తరువాత పిత్తులకి వెరిస్తే ఎట్లా?
-
అనుమానపు మొగుడు ఆలిని వీపున కట్టుకుంటే, పెండ్లాము మిండ మగని కొప్పులో పెట్టుకొన్నదిట.
అనుమానపు మొగుడు ఆలిని వీపున కట్టుకుంటే, పెండ్లాము మిండ మగని కొప్పులో పెట్టుకొన్నదిట.
-
అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది.
అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది.
-
నుమానం ప్రాణసంకటం.
నుమానం ప్రాణసంకటం.
-
అనుభవమే శాస్త్రం, మాటలే మంత్రాలు.
అనుభవమే శాస్త్రం, మాటలే మంత్రాలు.
-
అనుభవం ఒకరిది, ఆర్భాటం ఇంకొకరిది.
అనుభవం ఒకరిది, ఆర్భాటం ఇంకొకరిది.