Latest posts
-
అనిత్యాని శరీరాణి, అందరి సొమ్ములు మనకేరానీ.
అనిత్యాని శరీరాణి, అందరి సొమ్ములు మనకేరానీ.
-
ఆనపచేను ఆమడుండగానే బుఱ్ఱు పిత్తులు మొదలైనట్లు.
ఆనపచేను ఆమడుండగానే బుఱ్ఱు పిత్తులు మొదలైనట్లు.
-
అనగా అనగా రాగం, తినగా తినగా రోగం.
అనగా అనగా రాగం, తినగా తినగా రోగం.
-
అనంతయ్య చేతి మాత్ర, వైకుంఠయాత్ర.
అనంతయ్య చేతి మాత్ర, వైకుంఠయాత్ర.
-
అధికాశ లోకదరిద్రం.
అధికాశ లోకదరిద్రం.
-
అధికారికి చెవులుంటయేగాని, కళ్ళు ఉండవు.
అధికారికి చెవులుంటయేగాని, కళ్ళు ఉండవు.
-
అధికారం ఆరుపాళ్ళయితే, బొచ్చు మూడుపాళ్ళు.
అధికారం ఆరుపాళ్ళయితే, బొచ్చు మూడుపాళ్ళు.
-
అధర రసము చూచి అన్నీ మరచును.
అధర రసము చూచి అన్నీ మరచును.
-
అధమునికి ఆలు అయ్యేకంటే, బలవంతునికి బానిస అయ్యేదిమేలు.
అధమునికి ఆలు అయ్యేకంటే, బలవంతునికి బానిస అయ్యేదిమేలు.
-
అద్వైతులు వస్తున్నారు చెంబు తప్పేళా జాగర్త (జాగ్రత్త) చెయ్యండి.
అద్వైతులు వస్తున్నారు చెంబు తప్పేళా జాగర్త (జాగ్రత్త) చెయ్యండి.