Latest posts
-
అడవిని గాచిన వెన్నెల, ముదిమిని చేసున పెండ్లి.

అడవిపంది చేనుమేసిపోతే, ఊరపంది చెవులు కోసినట్లు.

అడగనిదే అమ్మయినా పెట్టదు.
అడగనిదే అమ్మయినా పెట్టదు.
-
అడగనిదే అమ్మయినా పెట్టదు.
అడగనిదే అమ్మయినా పెట్టదు.
-
అడక్కుండ చెప్పులిచాడు, అడిగితే గుఱ్రమిస్తాడని అనుకొన్నట్లు.

అట్టే చూస్తే అయ్యవారు కోతిలా కనపడతారు.
అట్టే చూస్తే అయ్యవారు కోతిలా కనపడతారు.
-
అటునుంచి నరుక్కురమ్మన్నారు.
అటునుంచి నరుక్కురమ్మన్నారు.
-
అటుకులు బొక్కే నోరు, ఆడిపోసుకునే నోరు ఊరుకోవు.

అచ్చుబోసిన ఆబోతువలే (వ్యభిచారిగా తిరుగుటకు).

అచ్చిరాని కాలానికి అడుక్కతినబోతే, ఉన్న బొచ్చికాస్తా ఊడ్చుకొనిపోయిందిట.