Latest posts
-
అచ్చివచ్చిన భూమి అడుగడే చాలు.
అచ్చివచ్చిన భూమి అడుగడే చాలు.
-
అచ్చిపెళ్ళి బుచ్చి చావుకు వచ్చింది.
అచ్చిపెళ్ళి బుచ్చి చావుకు వచ్చింది.
-
అచ్చమైన సంసారి ఉచ్చపోసి ఇల్లలికిందిట.
అచ్చమైన సంసారి ఉచ్చపోసి ఇల్లలికిందిట.
-
అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం.
అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం.
-
అగ్రహారం పోయిందికానీ, ఆక్టు బాగతెలిసింది.
అగ్రహారం పోయిందికానీ, ఆక్టు బాగతెలిసింది.
-
అగ్ని శేషం, ఋణశేషం, శత్రుశేషం, వ్రణశేషం ఉంచరాదు.
అగ్ని శేషం, ఋణశేషం, శత్రుశేషం, వ్రణశేషం ఉంచరాదు.
-
అగ్నిలో ఆజ్యం పోసినట్లు.
అగ్నిలో ఆజ్యం పోసినట్లు.
-
అగ్ని దేవుడు చలి కాలంలో చంటివాడు, ఎండాకాలం లో ఎదిగినవాడు.
అగ్ని దేవుడు చలి కాలంలో చంటివాడు, ఎండాకాలం లో ఎదిగినవాడు.
-
అగ్నికి వాయువు తోడైనట్టు.
అగ్నికి వాయువు తోడైనట్టు.
-
అగ్గువ అయితే అందరూ కొంటారు.
అగ్గువ అయితే అందరూ కొంటారు.