Latest posts
-
అగ్గువ అయితే అంగడికి వస్తుంది.
అగ్గువ అయితే అంగడికి వస్తుంది.
-
అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లు.
అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లు.
-
అగ్గికి పోయినమ్మ, ఆరునెలల కడుపుతో వచ్చినట్టు.
అగ్గికి పోయినమ్మ, ఆరునెలల కడుపుతో వచ్చినట్టు.
-
అక్కఱ తీరితే, అక్క మొగుడు కుక్క.
అక్కఱ తీరితే, అక్క మొగుడు కుక్క.
-
అక్కఱ తీరితే, అల్లుడు తొత్తుకొడుకు.
అక్కఱ తీరితే, అల్లుడు తొత్తుకొడుకు.
-
అక్కఱకు వచ్చినవాడే అయినవాడు.
అక్కఱకు వచ్చినవాడే అయినవాడు.
-
అక్కఱ ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కఱ తీరితే గూద నారాయణ.
అక్కఱ ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కఱ తీరితే గూద నారాయణ.
-
అక్కాచెళ్ళెళ్లకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు.
అక్కాచెళ్ళెళ్లకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు.
-
అక్క ఆరాటమె కాని, బావ బతకడు.
అక్క ఆరాటమె కాని, బావ బతకడు.
-
“అ ఆ ” లు రావు అగ్రతాంబూలం కావాల
“అ ఆ ” లు రావు అగ్రతాంబూలం కావాల