Latest posts
-
ఇస్తే చెడేదిలేదు, చస్తే వచ్చేదీలేదు.
ఇస్తే చెడేదిలేదు, చస్తే వచ్చేదీలేదు.
-
ఇస్తినమ్మా వాయనం అంటే, పుచ్చుకుంటినమ్మ వాయనమన్నట్లు.

ఇసుక బావి తవ్వ ఎవరి వశం?
ఇసుక బావి తవ్వ ఎవరి వశం?
-
ఇసుకతో తాడు పేమినట్లు.
ఇసుకతో తాడు పేమినట్లు.
-
ఇష్టమైన వారి పెంట ఇంగువతో సమానం.
ఇష్టమైన వారి పెంట ఇంగువతో సమానం.
-
ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం.
ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం.
-
ఇష్టంలేని మొగుణ్ణి చూసి కొనవేళ్ళతో మొత్తుకున్నట్లు.

ఇష్టం లేని పెళ్ళాన్ని ‘ఒసే’ అన్నా తప్పే, ‘అమ్మా’ అన్నా తప్పే.

ఇవ్వాళ గుఱ్ఱం ఎక్కడమెందుకు, రేపు గాడిద నెక్కడం ఎందుకు?

ఇవ్వాళ అందలం ఎక్కడమెందుకు, రేపు జోలి పట్టడమెందుకు?