Latest posts
-
ఇల్లేరు ఇంకితేనేమీ? కొల్లేరు పొంగితేనేమి?

ఇల్లే తీర్ధం, వాకిలే వారణాసి, కడుపే కైలాసం.

ఇల్లెక్కి కొరవి తిప్పినట్లు.
ఇల్లెక్కి కొరవి తిప్పినట్లు.
-
ఇల్లు వెళ్ళగొట్తగా ఇడుపుల శృంగారం, మొగుడు వెళ్ళగొట్టగా మొత్తం (మొత్తల) శృంగారం.

ఇల్లు విడిచిపోరా నంబి అంటె, నా మాన్యమెక్కడ అన్నాడుట.

ఇల్లు విడ్చిన ఆడది, చెట్టు విడ్చిన కోతి.

ఇల్లు విడిచినతరువాత ఇల్లాలవుతుందా?
ఇల్లు విడిచినతరువాత ఇల్లాలవుతుందా?
-
ఇల్లు లేనమ్మ హీనము చూడు, మగడులేనమ్మ మానము చూడు.

ఇల్లు పీకి పందిరి వేసినట్లు.
ఇల్లు పీకి పందిరి వేసినట్లు.
-
ఇల్లు తిరిగిరమ్మంటే, ఇలారం తిరిగి వచ్చినట్లు.