Latest posts
-
అధర రసము చూచి అన్నీ మరచును.
అధర రసము చూచి అన్నీ మరచును.
-
అధమునికి ఆలు అయ్యేకంటే, బలవంతునికి బానిస అయ్యేదిమేలు.
అధమునికి ఆలు అయ్యేకంటే, బలవంతునికి బానిస అయ్యేదిమేలు.
-
అద్వైతులు వస్తున్నారు చెంబు తప్పేళా జాగర్త (జాగ్రత్త) చెయ్యండి.
అద్వైతులు వస్తున్నారు చెంబు తప్పేళా జాగర్త (జాగ్రత్త) చెయ్యండి.
-
అద్దెకు వచ్చిన గుఱ్ఱాలు అగడ్తలు దాటునా?
అద్దెకు వచ్చిన గుఱ్ఱాలు అగడ్తలు దాటునా?
-
అద్దం లో నీడకు ఆశ పడరాదు.
అద్దం లో నీడకు ఆశ పడరాదు.
-
అద్దం మీద అలిగి, ముక్కుగోసుకున్నట్లు.
అద్దం మీద అలిగి, ముక్కుగోసుకున్నట్లు.
-
అద్దం ఉంది అందమడుగనేల?
అద్దం ఉంది అందమడుగనేల?
-
అదృష్టవంతుడిని చెరిపేవారు లేరు, భ్రష్టుణ్ణి బాగుపరిచేవారు లేరు.
అదృష్టవంతుడిని చెరిపేవారు లేరు, భ్రష్టుణ్ణి బాగుపరిచేవారు లేరు.
-
అదృష్టం అందల మెక్కిస్తాను అంటే, బుధ్ధి బురదలోకి లాక్కెళిందంట.
అదృష్టం అందల మెక్కిస్తాను అంటే, బుధ్ధి బురదలోకి లాక్కెళిందంట.
-
అదృష్టం పండితే ఆరునూరవుతాయి.
అదృష్టం పండితే ఆరునూరవుతాయి.