Latest posts
-
అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు.

అదృష్టం చాలని ఆడుబిడ్డను అక్కఱలెని అల్లునికిచ్చి, అమావాస్య ఆదివారం నాటి ఆరుద్రానక్షత్రాన అతివైభవంగా వివాహం జరిపినట్లు.

అదృష్టం కలిసివస్తే అదే (ఆలే) పెండ్లామవుతుంది.

అదృష్టం ఉంటే చేయిజారిపోయేది కూడా చేతికి వస్తుంది.

అదుపుకురాని ఆలిని, అందిరాని చెప్పుని విడవమన్నారు.

అదిగో పులి అంటె తోక తొంబై ఆమడ అన్నట్లు.
అదిగో పులి అంటె తోక తొంబై ఆమడ అన్నట్లు.
-
అదిగో పులి అంటె, ఇదిగో తోక అన్నట్లు.
అదిగో పులి అంటె, ఇదిగో తోక అన్నట్లు.
-
అదను ఎఱిగి సేద్యం, పదును ఎరిగి పైరు.
అదను ఎఱిగి సేద్యం, పదును ఎరిగి పైరు.
-
అత్తింటి కాపురం కత్తిమీది సాము.
అత్తింటి కాపురం కత్తిమీది సాము.
-
అత్త నీ కొంగు తప్పిందన్న తప్పే, లేదన్న తప్పే (ఊరకున్నా తప్పే).