Latest posts
-
అత్త ఒకింటి కోడలే, మామా ఒకింటి అల్లుడే.
అత్త ఒకింటి కోడలే, మామా ఒకింటి అల్లుడే.
-
అత్తది అల్లుడు దానం చేసినట్లు.
అత్తది అల్లుడు దానం చేసినట్లు.
-
అత్త సొమ్ము అల్లుడు ధారవోసినట్లు (దానం చెసినట్లు).

అత్తవారింట సుఖం మోచేతి దెబ్బ వంటిది.
అత్తవారింట సుఖం మోచేతి దెబ్బ వంటిది.
-
అత్తవారింటి లేమి అల్లుడెరుగు.
అత్తవారింటి లేమి అల్లుడెరుగు.
-
అత్తవారింటి ఐశ్వర్యంకన్నా పుట్టింటి గంజి మేలు.

అత్తవారింటికి అల్లుడైనా రావాలి, ఆబోతైనా రావాలి.

అత్త వల్ల దొంగతనము, మగనివల్ల ఱంకుతనము (నేర్చుకోన్నట్లు).

అత్తలేని కోడలుత్తమురాలు, కోడలులేని అత్త గుణవంతురాలు.

అత్తలేనమ్మ ఉత్తమురాలు, మామలేనమ్మ మరీభాగ్యశాలి.