Latest posts
-
అంగడివీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టినావురా కొడకా అన్నట్లు
అంగడివీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టినావురా కొడకా అన్నట్లు
-
అంగడిమీద చేతులు, అత్తమీద కన్ను
అంగడిమీద చేతులు, అత్తమీద కన్ను
-
అంగడిలో అమ్మి గొంగడి కొన్నట్టు
అంగడిలో అమ్మి గొంగడి కొన్నట్టు
-
అంగట్లో బెల్లం గుళ్ళోలింగానికి నైవేద్యం
అంగట్లో బెల్లం గుళ్ళోలింగానికి నైవేద్యం
-
అంగట్లో ఎక్కువైతె ముంగిట్లోకి వస్తుంది
అంగట్లో ఎక్కువైతె ముంగిట్లోకి వస్తుంది
-
అంగట్లో అష్టభాగ్యం, అల్లుడి నోట్లో శనేశ్వరం
అంగట్లో అష్టభాగ్యం, అల్లుడి నోట్లో శనేశ్వరం
-
అంగట్లో అరువు, తలమీద బరువు
అంగట్లో అరువు, తలమీద బరువు
-
అంగట్లో అన్ని ఉన్నవి, అల్లుని నోట్లో శని ఉన్నది
అంగట్లో అన్ని ఉన్నవి, అల్లుని నోట్లో శని ఉన్నది
-
చింతామణి నాటకం
చింతామణి నాటకం, తెలుగు నాట ప్రసిద్ధి చెందిన నాటకం. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. ఇందులో ప్రధాన పాత్రలు చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, భవానీ శంకరం, శ్రీహరి.
-
తెలుగు సూర్యుడు సి.పి.బ్రౌన్
1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి, నేటి వైభవానికి కారణబూతమైనవాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిషు అధికారులలో బ్రౌన్ ఒకడు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు. దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో…