Latest posts
-
ఈ ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు (తాడిచెట్లు), దాతలెవరంటే చాకళ్ళు.
ఈ ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు (తాడిచెట్లు), దాతలెవరంటే చాకళ్ళు.
-
ఈ ఊరికావూరెంత దూరమో, ఆ వూరికి ఈ ఊరూ అంతే.
ఈ ఊరికావూరెంత దూరమో, ఆ వూరికి ఈ ఊరూ అంతే.
-
ఈ ఇంట ఆచారమా? మా గ్రహచారమా?
ఈ ఇంట ఆచారమా? మా గ్రహచారమా?
-
‘ఈ’ (ఇవ్వు)అన్నది ఈ ఇంటలేదు, ‘తే’ అన్నది తరతరాలుగా వస్తున్నది.
‘ఈ’ (ఇవ్వు)అన్నది ఈ ఇంటలేదు, ‘తే’ అన్నది తరతరాలుగా వస్తున్నది.
-
రావు బహదూర్ “కందుకూరి వీరేశలింగం పంతులు” గారు
కందుకూరి వీరేశలింగం పంతులు (1848 -1919)- తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ…
-
ఇహమూ, పరమూ లేని మొగుడు ఉంటేనేమీ పోతే నేమి?
ఇహమూ, పరమూ లేని మొగుడు ఉంటేనేమీ పోతే నేమి?
-
ఇహం మన్ను, పరం పైడి.
ఇహం మన్ను, పరం పైడి.
-
ఇహం పరం లేనమ్మ, ఇచ్చినచోటే ఉండమ్మా.
ఇహం పరం లేనమ్మ, ఇచ్చినచోటే ఉండమ్మా.
-
ఇస్తే హిరణ్యదానం, ఇవ్వకపోతే కన్యాదానం.
ఇస్తే హిరణ్యదానం, ఇవ్వకపోతే కన్యాదానం.
-
ఇస్తే వరం, పెడితే శాపం.
ఇస్తే వరం, పెడితే శాపం.