Latest posts
-
ఉండే ఒకబిడ్డా బసివి ఐనట్లు.
ఉండే ఒకబిడ్డా బసివి ఐనట్లు.
-
ఉండిచూడు ఊరు అందము, నానాటికిచూడు నా అందము.

ఉండి ఉండి ఉప్పరవానిని కట్టుకుంటే, తట్ట తట్టకూ తలపోతలే.

ఉండి ఉండి ఉప్పరవానిని(తో) పోతే, చచ్చేదాకా తట్టలమోతే.

ఉండమనలేక ఊదర, పొమ్మనలేక పొగ పెట్టినట్లు.

ఉండనిస్తే పండుతుంది, ఊడదీస్తే ఎండుతుంది.

ఉండ ఇల్లు లేదు, పండ మంచం లేదు.
ఉండ ఇల్లు లేదు, పండ మంచం లేదు.
-
ఉంటే అమీరుసాహేబు, లేకుంటే పకీరుసాహెబు, చస్తే పీరుసాహెబు.

ఉంటే ఊరు, లేదా పాడు.
ఉంటే ఊరు, లేదా పాడు.
-
ఉంటే ఉగాది లేదా శివరాత్రి.
ఉంటే ఉగాది లేదా శివరాత్రి.