Latest posts
-
ఆకలి ఎత్తుతున్నది అత్తగారు అంటే రోకలి మింగవే కోడలా అన్నదిట.

ఆకలి ఆకాశమంత నోరు సూదిబెజ్జమంత.
ఆకలి ఆకాశమంత నోరు సూదిబెజ్జమంత.
-
ఆకలని రెండు చేతులతో తింటారా?
ఆకలని రెండు చేతులతో తింటారా?
-
ఆ ఊరుకి ఈ ఊరు ఎంతదూరమో, ఈ ఊరికా ఊరు అంతే దూరం.

ఆ ఉరుముకు ఈ చినుకులేనా?
ఆ ఉరుముకు ఈ చినుకులేనా?
-
ఇంట్లొ తారాడే బాలవితంతువు మీ భార్యా? మీ అన్న భార్యా? అని అడిగినాడట.

ఆ ఇంటికి దడిలేదు, ఈ ఇంటికి గడిలేదు.
ఆ ఇంటికి దడిలేదు, ఈ ఇంటికి గడిలేదు.
-
ఆ ఇంటికి తలుపులేదు, ఈ ఇంటికి దారబంధములేదు.

‘ఆఁ’ అంటే అలసిపోతుంది, ‘ఊ’ అంటే ఊపిరిపోతుంది.

‘ఆఁ’ అంటె ఆరునెలలు.
‘ఆఁ’ అంటె ఆరునెలలు.