Latest posts
-
అయితే అమీరు, కాకుంటే గరీబు.
అయితే అమీరు, కాకుంటే గరీబు.
-
అయితే ఆదివారం, కాకుంటే సోమవారం.
అయితే ఆదివారం, కాకుంటే సోమవారం.
-
అయితే ఆడుబిడ్డ, లేకుంటే మగబిడ్డ.
అయితే ఆడుబిడ్డ, లేకుంటే మగబిడ్డ.
-
అయితే అవతలి ఒడ్డు, కాకుంటే ఇవతలి ఒడ్డు.
అయితే అవతలి ఒడ్డు, కాకుంటే ఇవతలి ఒడ్డు.
-
అమ్మ, బాబు పిచ్చి గాని నాకు చదువు వస్తుందా?
అమ్మ, బాబు పిచ్చి గాని నాకు చదువు వస్తుందా?
-
అమ్మానీ అల్లుడు వచ్చాడంటే, నన్నేమి చేస్తాడమ్మ: నిన్నే తీసికెల్తాడు అన్నట్లు.
అమ్మానీ అల్లుడు వచ్చాడంటే, నన్నేమి చేస్తాడమ్మ: నిన్నే తీసికెల్తాడు అన్నట్లు.
-
అమ్మవారి మొక్కుతీరదు, ఆడబిడ్డ అప్పు తీరదు.
అమ్మవారి మొక్కుతీరదు, ఆడబిడ్డ అప్పు తీరదు.
-
అమ్మయినా అడగందే పెట్టదు.
అమ్మయినా అడగందే పెట్టదు.
-
అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి.
అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి.
-
అమ్మ పెట్టేవి నాలుగూ పెడితే గాని, కుదరదు.
అమ్మ పెట్టేవి నాలుగూ పెడితే గాని, కుదరదు.