Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
తెలుగు సామెతలు
ఇయ్యగల ఇప్పించగల అయ్యలకేగాని, మూతిమీసం అన్యులకేల?
Read more
about ఇయ్యగల ఇప్పించగల అయ్యలకేగాని, మూతిమీసం అన్యులకేల?
Log in
to post comments
ఇముము విరిగితే అతక వచ్చును గాని, మనసు విరిగితే అతకలేము.
Read more
about ఇముము విరిగితే అతక వచ్చును గాని, మనసు విరిగితే అతకలేము.
Log in
to post comments
ఇప్పపూలకు వాసన వెతుకవలెల్నా?
Read more
about ఇప్పపూలకు వాసన వెతుకవలెల్నా?
Log in
to post comments
ఇన్ని కంతులు కోశాను గానీ, నా కంతి అంత నొప్పి మరేదీ లేదు.
Read more
about ఇన్ని కంతులు కోశాను గానీ, నా కంతి అంత నొప్పి మరేదీ లేదు.
Log in
to post comments
ఇనుము కరగేచోట ఈగలకేమి పని?
Read more
about ఇనుము కరగేచోట ఈగలకేమి పని?
Log in
to post comments
ఇనుపకుండ పగిలితే అతకవచ్చునుగాని, మట్టికుంద పగిలితే అతకలేము.
Read more
about ఇనుపకుండ పగిలితే అతకవచ్చునుగాని, మట్టికుంద పగిలితే అతకలేము.
Log in
to post comments
ఇనప గుగ్గిళ్ళుగానీ. మినప గుగ్గిళ్ళు కావు.
Read more
about ఇనప గుగ్గిళ్ళుగానీ. మినప గుగ్గిళ్ళు కావు.
Log in
to post comments
ఇద్దఱుకూడితే, ఇంగలం లేకుండానే మండుతుంది.
Read more
about ఇద్దఱుకూడితే, ఇంగలం లేకుండానే మండుతుంది.
Log in
to post comments
ఇద్దఱు దెబ్బలాడితే మూడవవాడికి లాభం.
Read more
about ఇద్దఱు దెబ్బలాడితే మూడవవాడికి లాభం.
Log in
to post comments
ఇద్దరు పెళ్ళాల మొగుడు ఇఱుకునపడి చచ్చాడుట.
Read more
about ఇద్దరు పెళ్ళాల మొగుడు ఇఱుకునపడి చచ్చాడుట.
Log in
to post comments
Pages
« మొదటికి
‹ వెనుకకు
…
10
11
12
13
14
15
16
17
18
…
ముందుకు ›
చివరికి »