Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
తెలుగు సామెతలు
ఇల్లు ఈగల పాలు దొడ్డి దోమల పాలు.
Read more
about ఇల్లు ఈగల పాలు దొడ్డి దోమల పాలు.
Log in
to post comments
ఇల్లు ఇరకటం, ఆలు మరకటం.
Read more
about ఇల్లు ఇరకటం, ఆలు మరకటం.
Log in
to post comments
ఇల్లు ఇచ్చినవానికి, మజ్జిగ పోసిన వానికి మంచి లేదు.
Read more
about ఇల్లు ఇచ్చినవానికి, మజ్జిగ పోసిన వానికి మంచి లేదు.
Log in
to post comments
ఇల్లిటపుటల్లుడు ఇల్లెల్లపాదికి మొగుడు.
Read more
about ఇల్లిటపుటల్లుడు ఇల్లెల్లపాదికి మొగుడు.
Log in
to post comments
ఇల్లాలు లేని ఇల్లు భూతాలకు నెలవు.
Read more
about ఇల్లాలు లేని ఇల్లు భూతాలకు నెలవు.
Log in
to post comments
ఇల్లాలు గుడ్డిదైతే ఇంటి కుండలకు చేటు.
Read more
about ఇల్లాలు గుడ్డిదైతే ఇంటి కుండలకు చేటు.
Log in
to post comments
ఇల్లాలి శుచి ఇల్లు చూడగానే తెలుస్తుంది.
Read more
about ఇల్లాలి శుచి ఇల్లు చూడగానే తెలుస్తుంది.
Log in
to post comments
ఇల్లాలి గుడ్డ మల్లిని చీకే, లంజ గుడ్డ బండను చీకే.
Read more
about ఇల్లాలి గుడ్డ మల్లిని చీకే, లంజ గుడ్డ బండను చీకే.
Log in
to post comments
ఇల్లాలా ఇల్లాలా మగలెందరే అంటే, తోలాటకాయతో తొంభైమంది అన్నదిట.
Read more
about ఇల్లాలా ఇల్లాలా మగలెందరే అంటే, తోలాటకాయతో తొంభైమంది అన్నదిట.
Log in
to post comments
ఇల్లా నారాయణమ్మా అంటె, వెళ్ళు గోవిందా అన్నట్టు.
Read more
about ఇల్లా నారాయణమ్మా అంటె, వెళ్ళు గోవిందా అన్నట్టు.
Log in
to post comments
Pages
« మొదటికి
‹ వెనుకకు
…
8
9
10
11
12
13
14
15
16
…
ముందుకు ›
చివరికి »