Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
తెలుగు సామెతలు
ఇవ్వాళ అందలం ఎక్కడమెందుకు, రేపు జోలి పట్టడమెందుకు?
Read more
about ఇవ్వాళ అందలం ఎక్కడమెందుకు, రేపు జోలి పట్టడమెందుకు?
Log in
to post comments
ఇల్లేరు ఇంకితేనేమీ? కొల్లేరు పొంగితేనేమి?
Read more
about ఇల్లేరు ఇంకితేనేమీ? కొల్లేరు పొంగితేనేమి?
Log in
to post comments
ఇల్లే తీర్ధం, వాకిలే వారణాసి, కడుపే కైలాసం.
Read more
about ఇల్లే తీర్ధం, వాకిలే వారణాసి, కడుపే కైలాసం.
Log in
to post comments
ఇల్లెక్కి కొరవి తిప్పినట్లు.
Read more
about ఇల్లెక్కి కొరవి తిప్పినట్లు.
Log in
to post comments
ఇల్లు వెళ్ళగొట్తగా ఇడుపుల శృంగారం, మొగుడు వెళ్ళగొట్టగా మొత్తం (మొత్తల) శృంగారం.
Read more
about ఇల్లు వెళ్ళగొట్తగా ఇడుపుల శృంగారం, మొగుడు వెళ్ళగొట్టగా మొత్తం (మొత్తల) శృంగారం.
Log in
to post comments
ఇల్లు విడ్చిన ఆడది, చెట్టు విడ్చిన కోతి.
Read more
about ఇల్లు విడ్చిన ఆడది, చెట్టు విడ్చిన కోతి.
Log in
to post comments
ఇల్లు విడిచిపోరా నంబి అంటె, నా మాన్యమెక్కడ అన్నాడుట.
Read more
about ఇల్లు విడిచిపోరా నంబి అంటె, నా మాన్యమెక్కడ అన్నాడుట.
Log in
to post comments
ఇల్లు విడిచినతరువాత ఇల్లాలవుతుందా?
Read more
about ఇల్లు విడిచినతరువాత ఇల్లాలవుతుందా?
Log in
to post comments
ఇల్లు లేనమ్మ హీనము చూడు, మగడులేనమ్మ మానము చూడు.
Read more
about ఇల్లు లేనమ్మ హీనము చూడు, మగడులేనమ్మ మానము చూడు.
Log in
to post comments
ఇల్లు పీకి పందిరి వేసినట్లు.
Read more
about ఇల్లు పీకి పందిరి వేసినట్లు.
Log in
to post comments
Pages
« మొదటికి
‹ వెనుకకు
…
5
6
7
8
9
10
11
12
13
…
ముందుకు ›
చివరికి »