Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
తెలుగు సామెతలు
ఇంటివారు 'ఒసే' అంటే బయటివారు 'తసే' అంటారు.
Read more
about ఇంటివారు 'ఒసే' అంటే బయటివారు 'తసే' అంటారు.
Log in
to post comments
ఇంటివానికి చులకనైతే బయటవానికి చులకన, బానిసవానికీ చులకన.
Read more
about ఇంటివానికి చులకనైతే బయటవానికి చులకన, బానిసవానికీ చులకన.
Log in
to post comments
ఇంటివాణ్ణి లేపి దొంగచేతికి కట్టె ఇచ్చినట్లు.
Read more
about ఇంటివాణ్ణి లేపి దొంగచేతికి కట్టె ఇచ్చినట్లు.
Log in
to post comments
ఇంటివాడు లేచేది కుంటివాడిమీదకే.
Read more
about ఇంటివాడు లేచేది కుంటివాడిమీదకే.
Log in
to post comments
ఇంటివాడు గొడ్డు గేదంటే పొరుగువాడు పాడిగేదె అన్నట్లు.
Read more
about ఇంటివాడు గొడ్డు గేదంటే పొరుగువాడు పాడిగేదె అన్నట్లు.
Log in
to post comments
ఇంటివాడు ఈకన కొడితే, బయటివాడు పోకన కొడతాడు.
Read more
about ఇంటివాడు ఈకన కొడితే, బయటివాడు పోకన కొడతాడు.
Log in
to post comments
ఇంటివాడు 'ఇలో' అంటే బయటివాడు 'పొలో' అన్నాడుట.
Read more
about ఇంటివాడు 'ఇలో' అంటే బయటివాడు 'పొలో' అన్నాడుట.
Log in
to post comments
ఇంటివాడివలే చేసేవాడులేడు, బయటివాడివలే తినేవాడూ లేడు.
Read more
about ఇంటివాడివలే చేసేవాడులేడు, బయటివాడివలే తినేవాడూ లేడు.
Log in
to post comments
ఇంటిలక్ష్మిని ఇంటివాకిలి చెబుతుంది.
Read more
about ఇంటిలక్ష్మిని ఇంటివాకిలి చెబుతుంది.
Log in
to post comments
ఇంటిమొగుడు మట్టిగబ్బు, పొరుగింటి మొగుడు పూలవాసన.
Read more
about ఇంటిమొగుడు మట్టిగబ్బు, పొరుగింటి మొగుడు పూలవాసన.
Log in
to post comments
Pages
« మొదటికి
‹ వెనుకకు
…
17
18
19
20
21
22
23
24
25
…
ముందుకు ›
చివరికి »