Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
తెలుగు సామెతలు
ఇక్కడ మునిగి అక్కడ తేలేవాడు.
Read more
about ఇక్కడ మునిగి అక్కడ తేలేవాడు.
Log in
to post comments
ఇక పుట్టెనా, పెరిగేనా పన్నెండేండ్ల బాలాకుమారుడా ఇంట్లోనే ఏరుగు.
Read more
about ఇక పుట్టెనా, పెరిగేనా పన్నెండేండ్ల బాలాకుమారుడా ఇంట్లోనే ఏరుగు.
Log in
to post comments
ఇందమ్మా తియ్యకూర అంటే, ఇందమ్మా పుల్లకూర అన్నట్లు.
Read more
about ఇందమ్మా తియ్యకూర అంటే, ఇందమ్మా పుల్లకూర అన్నట్లు.
Log in
to post comments
ఇంతేనా బుద్ధులు కుఱ్ఱవాడా అంటే కడమవి కావిళ్ళతో వస్తున్నావి అన్నాడట.
Read more
about ఇంతేనా బుద్ధులు కుఱ్ఱవాడా అంటే కడమవి కావిళ్ళతో వస్తున్నావి అన్నాడట.
Log in
to post comments
ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు.
Read more
about ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు.
Log in
to post comments
ఇంట్లోనుంచి తోసివేస్తున్నా చూరుపట్టుకుని వేల్లాడినట్లు.
Read more
about ఇంట్లోనుంచి తోసివేస్తున్నా చూరుపట్టుకుని వేల్లాడినట్లు.
Log in
to post comments
ఇంట్లో మొగుడు కొడితే, వీధిలో మాధాకవళంవాడు కొడతాడు.
Read more
about ఇంట్లో మొగుడు కొడితే, వీధిలో మాధాకవళంవాడు కొడతాడు.
Log in
to post comments
ఇంట్లో పుష్టి, ఒంట్లో సుస్తి.
Read more
about ఇంట్లో పుష్టి, ఒంట్లో సుస్తి.
Log in
to post comments
ఇంట్లో పులి, బయట పిల్లి
Read more
about ఇంట్లో పులి, బయట పిల్లి
Log in
to post comments
ఇంట్లో పస్తు, వీధిలో దస్తు.
Read more
about ఇంట్లో పస్తు, వీధిలో దస్తు.
Log in
to post comments
Pages
« మొదటికి
‹ వెనుకకు
…
15
16
17
18
19
20
21
22
23
…
ముందుకు ›
చివరికి »