అపానవాయువు వదలితే - అర్జునః ఫలునః, కిరీటీ, శ్వేతవాహనః - అని అదిరి పిడుగు మంత్రం చదివినట్లు.