Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
తెలుగు
అచ్చివచ్చిన భూమి అడుగడే చాలు.
Read more
about అచ్చివచ్చిన భూమి అడుగడే చాలు.
Log in
to post comments
అచ్చిపెళ్ళి బుచ్చి చావుకు వచ్చింది.
Read more
about అచ్చిపెళ్ళి బుచ్చి చావుకు వచ్చింది.
Log in
to post comments
అచ్చమైన సంసారి ఉచ్చపోసి ఇల్లలికిందిట.
Read more
about అచ్చమైన సంసారి ఉచ్చపోసి ఇల్లలికిందిట.
Log in
to post comments
అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం.
Read more
about అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం.
Log in
to post comments
అగ్రహారం పోయిందికానీ, ఆక్టు బాగతెలిసింది.
Read more
about అగ్రహారం పోయిందికానీ, ఆక్టు బాగతెలిసింది.
Log in
to post comments
అగ్ని శేషం, ఋణశేషం, శత్రుశేషం, వ్రణశేషం ఉంచరాదు.
Read more
about అగ్ని శేషం, ఋణశేషం, శత్రుశేషం, వ్రణశేషం ఉంచరాదు.
Log in
to post comments
అగ్నిలో ఆజ్యం పోసినట్లు.
Read more
about అగ్నిలో ఆజ్యం పోసినట్లు.
Log in
to post comments
అగ్ని దేవుడు చలి కాలంలో చంటివాడు, ఎండాకాలం లో ఎదిగినవాడు.
Read more
about అగ్ని దేవుడు చలి కాలంలో చంటివాడు, ఎండాకాలం లో ఎదిగినవాడు.
Log in
to post comments
అగ్నికి వాయువు తోడైనట్టు.
Read more
about అగ్నికి వాయువు తోడైనట్టు.
Log in
to post comments
అగ్గువ అయితే అందరూ కొంటారు.
Read more
about అగ్గువ అయితే అందరూ కొంటారు.
Log in
to post comments
అగ్గువ అయితే అంగడికి వస్తుంది.
Read more
about అగ్గువ అయితే అంగడికి వస్తుంది.
Log in
to post comments
అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లు.
Read more
about అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లు.
Log in
to post comments
అగ్గికి పోయినమ్మ, ఆరునెలల కడుపుతో వచ్చినట్టు.
Read more
about అగ్గికి పోయినమ్మ, ఆరునెలల కడుపుతో వచ్చినట్టు.
Log in
to post comments
అక్కఱ తీరితే, అక్క మొగుడు కుక్క.
Read more
about అక్కఱ తీరితే, అక్క మొగుడు కుక్క.
Log in
to post comments
అక్కఱ తీరితే, అల్లుడు తొత్తుకొడుకు.
Read more
about అక్కఱ తీరితే, అల్లుడు తొత్తుకొడుకు.
Log in
to post comments
అక్కఱకు వచ్చినవాడే అయినవాడు.
Read more
about అక్కఱకు వచ్చినవాడే అయినవాడు.
Log in
to post comments
అక్కఱ ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కఱ తీరితే గూద నారాయణ.
Read more
about అక్కఱ ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కఱ తీరితే గూద నారాయణ.
Log in
to post comments
అక్కాచెళ్ళెళ్లకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు.
Read more
about అక్కాచెళ్ళెళ్లకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు.
Log in
to post comments
అక్క ఆరాటమె కాని, బావ బతకడు.
Read more
about అక్క ఆరాటమె కాని, బావ బతకడు.
Log in
to post comments
"అ ఆ " లు రావు అగ్రతాంబూలం కావాల
Read more
about "అ ఆ " లు రావు అగ్రతాంబూలం కావాల
Log in
to post comments
Pages
« first
‹ previous
…
31
32
33
34
35
36
37
38
39
next ›
last »