Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
సామెతలు
అనూరాధలో తడిస్తే ఆడది మగవాడవుతాడు.
Read more
about అనూరాధలో తడిస్తే ఆడది మగవాడవుతాడు.
Log in
to post comments
అనూరాధ కార్తెలో అనాధ కఱ్ఱ ఐనా ఈనుతుంది.
Read more
about అనూరాధ కార్తెలో అనాధ కఱ్ఱ ఐనా ఈనుతుంది.
Log in
to post comments
అనువుగానిచోట పుండు, అల్లుడి వైద్యం, చెప్పుకుంటే ప్రాణం పోతుంది.
Read more
about అనువుగానిచోట పుండు, అల్లుడి వైద్యం, చెప్పుకుంటే ప్రాణం పోతుంది.
Log in
to post comments
అనువుగాని చోట అధికులమనరాదు.
Read more
about అనువుగాని చోట అధికులమనరాదు.
Log in
to post comments
అనుములు తిన్న తరువాత పిత్తులకి వెరిస్తే ఎట్లా?
Read more
about అనుములు తిన్న తరువాత పిత్తులకి వెరిస్తే ఎట్లా?
Log in
to post comments
అనుమానపు మొగుడు ఆలిని వీపున కట్టుకుంటే, పెండ్లాము మిండ మగని కొప్పులో పెట్టుకొన్నదిట.
Read more
about అనుమానపు మొగుడు ఆలిని వీపున కట్టుకుంటే, పెండ్లాము మిండ మగని కొప్పులో పెట్టుకొన్నదిట.
Log in
to post comments
అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది.
Read more
about అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది.
Log in
to post comments
నుమానం ప్రాణసంకటం.
Read more
about నుమానం ప్రాణసంకటం.
Log in
to post comments
అనుభవమే శాస్త్రం, మాటలే మంత్రాలు.
Read more
about అనుభవమే శాస్త్రం, మాటలే మంత్రాలు.
Log in
to post comments
అనుభవం ఒకరిది, ఆర్భాటం ఇంకొకరిది.
Read more
about అనుభవం ఒకరిది, ఆర్భాటం ఇంకొకరిది.
Log in
to post comments
అనిత్యాని శరీరాణి, అందరి సొమ్ములు మనకేరానీ.
Read more
about అనిత్యాని శరీరాణి, అందరి సొమ్ములు మనకేరానీ.
Log in
to post comments
ఆనపచేను ఆమడుండగానే బుఱ్ఱు పిత్తులు మొదలైనట్లు.
Read more
about ఆనపచేను ఆమడుండగానే బుఱ్ఱు పిత్తులు మొదలైనట్లు.
Log in
to post comments
అనగా అనగా రాగం, తినగా తినగా రోగం.
Read more
about అనగా అనగా రాగం, తినగా తినగా రోగం.
Log in
to post comments
అనంతయ్య చేతి మాత్ర, వైకుంఠయాత్ర.
Read more
about అనంతయ్య చేతి మాత్ర, వైకుంఠయాత్ర.
Log in
to post comments
అధికాశ లోకదరిద్రం.
Read more
about అధికాశ లోకదరిద్రం.
Log in
to post comments
అధికారికి చెవులుంటయేగాని, కళ్ళు ఉండవు.
Read more
about అధికారికి చెవులుంటయేగాని, కళ్ళు ఉండవు.
Log in
to post comments
అధికారం ఆరుపాళ్ళయితే, బొచ్చు మూడుపాళ్ళు.
Read more
about అధికారం ఆరుపాళ్ళయితే, బొచ్చు మూడుపాళ్ళు.
Log in
to post comments
అధర రసము చూచి అన్నీ మరచును.
Read more
about అధర రసము చూచి అన్నీ మరచును.
Log in
to post comments
అధమునికి ఆలు అయ్యేకంటే, బలవంతునికి బానిస అయ్యేదిమేలు.
Read more
about అధమునికి ఆలు అయ్యేకంటే, బలవంతునికి బానిస అయ్యేదిమేలు.
Log in
to post comments
అద్వైతులు వస్తున్నారు చెంబు తప్పేళా జాగర్త (జాగ్రత్త) చెయ్యండి.
Read more
about అద్వైతులు వస్తున్నారు చెంబు తప్పేళా జాగర్త (జాగ్రత్త) చెయ్యండి.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
26
27
28
29
30
31
32
33
34
…
next ›
last »