Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
తెలుగు సామెతలు
అత్త చచ్చిన ఆరునెలలకు, కోడలు నిట్రాయి పట్టుకొని నిగిడినిగిడి ఏడ్చిందంట.
Read more
about అత్త చచ్చిన ఆరునెలలకు, కోడలు నిట్రాయి పట్టుకొని నిగిడినిగిడి ఏడ్చిందంట.
Log in
to post comments
అత్త కొట్టిన కుండ అడుగోటి కుండ. కోడలు కొట్టిన కుండ కొత్తకుండ.
Read more
about అత్త కొట్టిన కుండ అడుగోటి కుండ. కోడలు కొట్టిన కుండ కొత్తకుండ.
Log in
to post comments
అత్త కూడు వండమన్నదేకాని, కుండ పగలకొట్టమన్నదా?
Read more
about అత్త కూడు వండమన్నదేకాని, కుండ పగలకొట్టమన్నదా?
Log in
to post comments
అత్త కాలము కొన్నాళ్ళు, కోడలికాలం కొన్నళ్ళు.
Read more
about అత్త కాలము కొన్నాళ్ళు, కోడలికాలం కొన్నళ్ళు.
Log in
to post comments
అత్త ఒకింటి కోడలే, మామా ఒకింటి అల్లుడే.
Read more
about అత్త ఒకింటి కోడలే, మామా ఒకింటి అల్లుడే.
Log in
to post comments
అత్త ఎత్తుకొని తింటుంటే, అల్లుడికి మనుగుడుపా?
Read more
about అత్త ఎత్తుకొని తింటుంటే, అల్లుడికి మనుగుడుపా?
Log in
to post comments
అతుకుల బొంత, గతుకుల బాట.
Read more
about అతుకుల బొంత, గతుకుల బాట.
Log in
to post comments
అతుకుల కాపురం, చిదుగుల మంటవంటిది.
Read more
about అతుకుల కాపురం, చిదుగుల మంటవంటిది.
Log in
to post comments
అడుక్కొని తినేవాళ్ళకు అరవై ఊళ్ళు.
Read more
about అడుక్కొని తినేవాళ్ళకు అరవై ఊళ్ళు.
Log in
to post comments
అడుక్కొని తినేవాడి ఆలు అయ్యేకంటె, భాగ్యవంతుడి బానిస అయ్యేది మేలు.
Read more
about అడుక్కొని తినేవాడి ఆలు అయ్యేకంటె, భాగ్యవంతుడి బానిస అయ్యేది మేలు.
Log in
to post comments
Pages
« మొదటికి
‹ వెనుకకు
…
60
61
62
63
64
65
66
67
68
…
ముందుకు ›
చివరికి »