Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
తెలుగు సామెతలు
అటుకులు బొక్కే నోరు, ఆడిపోసుకునే నోరు ఊరుకోవు.
Read more
about అటుకులు బొక్కే నోరు, ఆడిపోసుకునే నోరు ఊరుకోవు.
Log in
to post comments
అచ్చుబోసిన ఆబోతువలే (వ్యభిచారిగా తిరుగుటకు).
Read more
about అచ్చుబోసిన ఆబోతువలే (వ్యభిచారిగా తిరుగుటకు).
Log in
to post comments
అచ్చివచ్చిన భూమి అడుగడే చాలు.
Read more
about అచ్చివచ్చిన భూమి అడుగడే చాలు.
Log in
to post comments
అచ్చిరాని కాలానికి అడుక్కతినబోతే, ఉన్న బొచ్చికాస్తా ఊడ్చుకొనిపోయిందిట.
Read more
about అచ్చిరాని కాలానికి అడుక్కతినబోతే, ఉన్న బొచ్చికాస్తా ఊడ్చుకొనిపోయిందిట.
Log in
to post comments
అచ్చిపెళ్ళి బుచ్చి చావుకు వచ్చింది.
Read more
about అచ్చిపెళ్ళి బుచ్చి చావుకు వచ్చింది.
Log in
to post comments
అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం.
Read more
about అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం.
Log in
to post comments
అచ్చమైన సంసారి ఉచ్చపోసి ఇల్లలికిందిట.
Read more
about అచ్చమైన సంసారి ఉచ్చపోసి ఇల్లలికిందిట.
Log in
to post comments
అగ్రహారం పోయిందికానీ, ఆక్టు బాగతెలిసింది.
Read more
about అగ్రహారం పోయిందికానీ, ఆక్టు బాగతెలిసింది.
Log in
to post comments
అగ్నిలో ఆజ్యం పోసినట్లు.
Read more
about అగ్నిలో ఆజ్యం పోసినట్లు.
Log in
to post comments
అగ్నికి వాయువు తోడైనట్టు.
Read more
about అగ్నికి వాయువు తోడైనట్టు.
Log in
to post comments
Pages
« మొదటికి
‹ వెనుకకు
…
62
63
64
65
66
67
68
69
70
…
ముందుకు ›
చివరికి »