Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
తెలుగు సామెతలు
అక్కఱ ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కఱ తీరితే గూద నారాయణ.
Read more
about అక్కఱ ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కఱ తీరితే గూద నారాయణ.
Log in
to post comments
అక్క ఆరాటమె కాని, బావ బతకడు.
Read more
about అక్క ఆరాటమె కాని, బావ బతకడు.
Log in
to post comments
అంభంలో కుంభం, ఆదివారం లో సోమవారం.
Read more
about అంభంలో కుంభం, ఆదివారం లో సోమవారం.
Log in
to post comments
అంబలి తాగేవాడికి మీసాలెగపెట్టేవాడొకడా.
Read more
about అంబలి తాగేవాడికి మీసాలెగపెట్టేవాడొకడా.
Log in
to post comments
అంబనపూడి అప్పయ్యదీ బట్టతలే, నా మొగుడుదీ బట్టతలే! కాని, అప్పయది ఈశ్వర్యపు బట్టతల నా మొగుడిది పేను కొరికిన బట్టతల.
Read more
about అంబనపూడి అప్పయ్యదీ బట్టతలే, నా మొగుడుదీ బట్టతలే! కాని, అప్పయది ఈశ్వర్యపు బట్టతల నా మొగుడిది పేను కొరికిన బట్టతల.
Log in
to post comments
అంబటి ఏరు వచ్చింది అత్త గారు అంటె కొలబుఱ్ఱ నా చేతిలోనే ఉన్నది కోడలా అన్నదిట.
Read more
about అంబటి ఏరు వచ్చింది అత్త గారు అంటె కొలబుఱ్ఱ నా చేతిలోనే ఉన్నది కోడలా అన్నదిట.
Log in
to post comments
అంధునికి అద్దం చూపినట్లు.
Read more
about అంధునికి అద్దం చూపినట్లు.
Log in
to post comments
అందిన తియ్యన, అందకుంటె పుల్లన.
Read more
about అందిన తియ్యన, అందకుంటె పుల్లన.
Log in
to post comments
అందితే సిగ, అందకపోతే కాళ్ళు.
Read more
about అందితే సిగ, అందకపోతే కాళ్ళు.
Log in
to post comments
అందలంలో పెట్టినా, కుక్క ఎంగిలాకులు నాక ఇలకుదూకు.
Read more
about అందలంలో పెట్టినా, కుక్క ఎంగిలాకులు నాక ఇలకుదూకు.
Log in
to post comments
Pages
« మొదటికి
‹ వెనుకకు
…
64
65
66
67
68
69
70
71
72
ముందుకు ›
చివరికి »