Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
సామెతలు
ఇంటికన్నా గుడి పదిలం.
Read more
about ఇంటికన్నా గుడి పదిలం.
Log in
to post comments
ఇంటి ఎద్దుకు బాడిగ ఏమిటి?
Read more
about ఇంటి ఎద్దుకు బాడిగ ఏమిటి?
Log in
to post comments
ఇంటింటా ఒక ఇటుకపొయ్యి, మాఇంట ఒక మట్టిపొయ్యి.
Read more
about ఇంటింటా ఒక ఇటుకపొయ్యి, మాఇంట ఒక మట్టిపొయ్యి.
Log in
to post comments
ఇంట గెలిచి రచ్చ గెలువు.
Read more
about ఇంట గెలిచి రచ్చ గెలువు.
Log in
to post comments
ఇంట కుడిచి, ఇంటివాసాలు లెక్కించినట్లు.
Read more
about ఇంట కుడిచి, ఇంటివాసాలు లెక్కించినట్లు.
Log in
to post comments
ఇంట ఆచారత్వం (ఆచారం), బయట బడాచోరత్వం (చౌర్యం).
Read more
about ఇంట ఆచారత్వం (ఆచారం), బయట బడాచోరత్వం (చౌర్యం).
Log in
to post comments
ఇంగువ కట్టిన గుడ్డ, బెల్లం వండిన పొయ్యి.
Read more
about ఇంగువ కట్టిన గుడ్డ, బెల్లం వండిన పొయ్యి.
Log in
to post comments
ఇంకే చెరువుచేపలకు కొంగను కాపుంచినట్లు.
Read more
about ఇంకే చెరువుచేపలకు కొంగను కాపుంచినట్లు.
Log in
to post comments
ఆహారం పట్ల, వ్యవహారం పట్ల మొగమాటం (సంకోచ) పడరాదు.
Read more
about ఆహారం పట్ల, వ్యవహారం పట్ల మొగమాటం (సంకోచ) పడరాదు.
Log in
to post comments
ఆస్థికొక పుత్రుడు, ప్రేమకొక పుత్రిక.
Read more
about ఆస్థికొక పుత్రుడు, ప్రేమకొక పుత్రిక.
Log in
to post comments
ఆస్థికొక కొడుకు, ఆశకొక కూతురు.
Read more
about ఆస్థికొక కొడుకు, ఆశకొక కూతురు.
Log in
to post comments
ఆస్థి కలిగిన అన్నంభట్టు ఆలిపక్కనపడుకొని అరుణం చదివెనట.
Read more
about ఆస్థి కలిగిన అన్నంభట్టు ఆలిపక్కనపడుకొని అరుణం చదివెనట.
Log in
to post comments
ఆసాది కూతలకు అర్ధంలేదు, గుడ్డి కంటికి చూపూ లేదు.
Read more
about ఆసాది కూతలకు అర్ధంలేదు, గుడ్డి కంటికి చూపూ లేదు.
Log in
to post comments
ఆసలు విడిస్తే అటమట లేదు.
Read more
about ఆసలు విడిస్తే అటమట లేదు.
Log in
to post comments
ఆసనాలు వేస్తే పాసనాలు పుట్టినట్లు.
Read more
about ఆసనాలు వేస్తే పాసనాలు పుట్టినట్లు.
Log in
to post comments
ఆసనంలో పుండు, అల్లుని వైద్యం.
Read more
about ఆసనంలో పుండు, అల్లుని వైద్యం.
Log in
to post comments
ఆసత్తకు బోసత్త (బోసి+అత్త), బోసత్తకు బోడిమొగుడు.
Read more
about ఆసత్తకు బోసత్త (బోసి+అత్త), బోసత్తకు బోడిమొగుడు.
Log in
to post comments
ఆషాఢానికి పిషాణాలు బద్దలగును.
Read more
about ఆషాఢానికి పిషాణాలు బద్దలగును.
Log in
to post comments
ఆషాఢమాసానికి ఆకుపోతలు (నారుమళ్ళు).
Read more
about ఆషాఢమాసానికి ఆకుపోతలు (నారుమళ్ళు).
Log in
to post comments
ఆషాఢమాసంలో అరిశలు వండను పొద్దుండదు.
Read more
about ఆషాఢమాసంలో అరిశలు వండను పొద్దుండదు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
9
10
11
12
13
14
15
16
17
…
next ›
last »