Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
సామెతలు
ఆశకుపోతే గోచీ ఊడిందట.
Read more
about ఆశకుపోతే గోచీ ఊడిందట.
Log in
to post comments
ఆశకు అంతులేదు, నిరాశకు చింత లేదు.
Read more
about ఆశకు అంతులేదు, నిరాశకు చింత లేదు.
Log in
to post comments
ఆశకు అంతులేదు, నిద్రకు సుఖం లేదు.
Read more
about ఆశకు అంతులేదు, నిద్రకు సుఖం లేదు.
Log in
to post comments
ఆశకు అంతులేదు, గోచీకి దరిద్రం లేదు.
Read more
about ఆశకు అంతులేదు, గోచీకి దరిద్రం లేదు.
Log in
to post comments
ఆశ ఆలిమీద, పడక చాపమీద.
Read more
about ఆశ ఆలిమీద, పడక చాపమీద.
Log in
to post comments
ఆశ అరవై నాళ్ళు, మోహం ముప్పైనాళ్ళు.
Read more
about ఆశ అరవై నాళ్ళు, మోహం ముప్పైనాళ్ళు.
Log in
to post comments
ఆవో! అంటే అర్ధంకాక చస్తుంటే, ఖడో అనేదాన్ని అంటగట్టావా?
Read more
about ఆవో! అంటే అర్ధంకాక చస్తుంటే, ఖడో అనేదాన్ని అంటగట్టావా?
Log in
to post comments
ఆవేళకి అడ్డదిడ్డంగా తిరిగితే, సంకురేతిరినాటికి చంకనాకి పోతారు.
Read more
about ఆవేళకి అడ్డదిడ్డంగా తిరిగితే, సంకురేతిరినాటికి చంకనాకి పోతారు.
Log in
to post comments
ఆవూరి వారి అంబలి తాగి దూవూరివారి దూడలు కాచినట్లు.
Read more
about ఆవూరి వారి అంబలి తాగి దూవూరివారి దూడలు కాచినట్లు.
Log in
to post comments
ఆవులేని ఇంట అన్నమే తినరాదు.
Read more
about ఆవులేని ఇంట అన్నమే తినరాదు.
Log in
to post comments
ఆవులు ఆవులు పోట్లాడుకొని లేగలకాళ్ళు విరగ కోట్టినట్లు.
Read more
about ఆవులు ఆవులు పోట్లాడుకొని లేగలకాళ్ళు విరగ కోట్టినట్లు.
Log in
to post comments
ఆవులిస్తే పేగులు లెక్కపెట్టినట్లు.
Read more
about ఆవులిస్తే పేగులు లెక్కపెట్టినట్లు.
Log in
to post comments
ఆవులింతకు అన్నలున్నారుగానీ, తుమ్ముకు తమ్ముళ్ళు లేరు.
Read more
about ఆవులింతకు అన్నలున్నారుగానీ, తుమ్ముకు తమ్ముళ్ళు లేరు.
Log in
to post comments
ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి.
Read more
about ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి.
Log in
to post comments
ఆవుల మళ్ళించినవాడే అర్ర్జునుడు.
Read more
about ఆవుల మళ్ళించినవాడే అర్ర్జునుడు.
Log in
to post comments
ఆవులన్నీ ఇచ్చి ఒక్క బక్కఆవును ఇవ్వకపోతే పాడికి కొరవా?
Read more
about ఆవులన్నీ ఇచ్చి ఒక్క బక్కఆవును ఇవ్వకపోతే పాడికి కొరవా?
Log in
to post comments
ఆవురంగు పాలనిబట్టి తెలుస్తుందా?
Read more
about ఆవురంగు పాలనిబట్టి తెలుస్తుందా?
Log in
to post comments
ఆవు పొదుగులోనే అరవైఆరు పిండివంటలున్నయి.
Read more
about ఆవు పొదుగులోనే అరవైఆరు పిండివంటలున్నయి.
Log in
to post comments
ఆవును విడిచి గాడిద పాలు పితికినట్లు.
Read more
about ఆవును విడిచి గాడిద పాలు పితికినట్లు.
Log in
to post comments
ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు.
Read more
about ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
11
12
13
14
15
16
17
18
19
…
next ›
last »