Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samethalu
ఆడలేక అంగణం వంకర అన్నట్లు.
Read more
about ఆడలేక అంగణం వంకర అన్నట్లు.
Log in
to post comments
ఆడలేక పాత గజ్జలు అన్నట్లు.
Read more
about ఆడలేక పాత గజ్జలు అన్నట్లు.
Log in
to post comments
ఆడవారికి ఆవకాయ, మగవారికి బోడి టెంకలు.
Read more
about ఆడవారికి ఆవకాయ, మగవారికి బోడి టెంకలు.
Log in
to post comments
ఆడబోయిన తీర్థం ఎదురయినట్లు.
Read more
about ఆడబోయిన తీర్థం ఎదురయినట్లు.
Log in
to post comments
ఆడబోతె చూడ బుద్ధి, చూడబోతే ఆడబుద్ధి.
Read more
about ఆడబోతె చూడ బుద్ధి, చూడబోతే ఆడబుద్ధి.
Log in
to post comments
ఆడబిడ్డ అర్థ మొగుడు.
Read more
about ఆడబిడ్డ అర్థ మొగుడు.
Log in
to post comments
ఆడది బొంకితే గోడ పెట్టినట్లును, మగవాడు బొంకితే తడిక పెట్టినట్లును.
Read more
about ఆడది బొంకితే గోడ పెట్టినట్లును, మగవాడు బొంకితే తడిక పెట్టినట్లును.
Log in
to post comments
ఆడది తిరిగి చెడును, మగవాడు తిరగక చెడును.
Read more
about ఆడది తిరిగి చెడును, మగవాడు తిరగక చెడును.
Log in
to post comments
ఆడదన్ని చూచినా అర్ధాన్ని చూచినా బ్రహ్మకైన పుట్టు ఱిమ్మతెగులు.
Read more
about ఆడదన్ని చూచినా అర్ధాన్ని చూచినా బ్రహ్మకైన పుట్టు ఱిమ్మతెగులు.
Log in
to post comments
ఆడదాని బ్రతుకు అరటాకు బ్రతుకు వంటిది.
Read more
about ఆడదాని బ్రతుకు అరటాకు బ్రతుకు వంటిది.
Log in
to post comments
ఆడదానికి పురిటి పురిటికీ గండం, మగవానికి దినదినము గండం.
Read more
about ఆడదానికి పురిటి పురిటికీ గండం, మగవానికి దినదినము గండం.
Log in
to post comments
ఆడదాని నోటిలో నువ్వుగింజ నానదు.
Read more
about ఆడదాని నోటిలో నువ్వుగింజ నానదు.
Log in
to post comments
ఆడదానికి మగవాడు, అప్పులవాడికి షాహుకారు మొగుళ్ళు.
Read more
about ఆడదానికి మగవాడు, అప్పులవాడికి షాహుకారు మొగుళ్ళు.
Log in
to post comments
ఆడదానికి అలుసిస్తే నెత్తికెక్కుతుంది.
Read more
about ఆడదానికి అలుసిస్తే నెత్తికెక్కుతుంది.
Log in
to post comments
ఆడకాడక సమర్తాడితే, చాకలోడు కోక ఎత్తుకుపోయినాడుట.
Read more
about ఆడకాడక సమర్తాడితే, చాకలోడు కోక ఎత్తుకుపోయినాడుట.
Log in
to post comments
ఆటా పాటా మా ఇంట, మాపటి భోజనం మీ ఇంట.
Read more
about ఆటా పాటా మా ఇంట, మాపటి భోజనం మీ ఇంట.
Log in
to post comments
ఆచారానికి అంతంలేదు, అనాచారానికి ఆది లేదు.
Read more
about ఆచారానికి అంతంలేదు, అనాచారానికి ఆది లేదు.
Log in
to post comments
ఆచారం ఆరుబారలు, గోచిపాత మూడుబారలు.
Read more
about ఆచారం ఆరుబారలు, గోచిపాత మూడుబారలు.
Log in
to post comments
ఆకుపోయి నూతబడితే, వెతుకబోయి ఏడుగురు పడ్డారుట.
Read more
about ఆకుపోయి నూతబడితే, వెతుకబోయి ఏడుగురు పడ్డారుట.
Log in
to post comments
ఆకాశానికి నిచ్చెన వేసినట్లు.
Read more
about ఆకాశానికి నిచ్చెన వేసినట్లు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
14
15
16
17
18
19
20
21
22
…
next ›
last »