Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samethalu
ఆవులేని ఇంట అన్నమే తినరాదు.
Read more
about ఆవులేని ఇంట అన్నమే తినరాదు.
Log in
to post comments
ఆవులు ఆవులు పోట్లాడుకొని లేగలకాళ్ళు విరగ కోట్టినట్లు.
Read more
about ఆవులు ఆవులు పోట్లాడుకొని లేగలకాళ్ళు విరగ కోట్టినట్లు.
Log in
to post comments
ఆవులిస్తే పేగులు లెక్కపెట్టినట్లు.
Read more
about ఆవులిస్తే పేగులు లెక్కపెట్టినట్లు.
Log in
to post comments
ఆవులింతకు అన్నలున్నారుగానీ, తుమ్ముకు తమ్ముళ్ళు లేరు.
Read more
about ఆవులింతకు అన్నలున్నారుగానీ, తుమ్ముకు తమ్ముళ్ళు లేరు.
Log in
to post comments
ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి.
Read more
about ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి.
Log in
to post comments
ఆవుల మళ్ళించినవాడే అర్ర్జునుడు.
Read more
about ఆవుల మళ్ళించినవాడే అర్ర్జునుడు.
Log in
to post comments
ఆవులన్నీ ఇచ్చి ఒక్క బక్కఆవును ఇవ్వకపోతే పాడికి కొరవా?
Read more
about ఆవులన్నీ ఇచ్చి ఒక్క బక్కఆవును ఇవ్వకపోతే పాడికి కొరవా?
Log in
to post comments
ఆవురంగు పాలనిబట్టి తెలుస్తుందా?
Read more
about ఆవురంగు పాలనిబట్టి తెలుస్తుందా?
Log in
to post comments
ఆవు పొదుగులోనే అరవైఆరు పిండివంటలున్నయి.
Read more
about ఆవు పొదుగులోనే అరవైఆరు పిండివంటలున్నయి.
Log in
to post comments
ఆవును విడిచి గాడిద పాలు పితికినట్లు.
Read more
about ఆవును విడిచి గాడిద పాలు పితికినట్లు.
Log in
to post comments
ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు.
Read more
about ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు.
Log in
to post comments
ఆవునిచ్చి పలుపు దాచినట్లు.
Read more
about ఆవునిచ్చి పలుపు దాచినట్లు.
Log in
to post comments
ఆవు నలుపైతే పాలు నలుపా?
Read more
about ఆవు నలుపైతే పాలు నలుపా?
Log in
to post comments
ఆవు తొలిచూలు, గేదె మలిచూలు.
Read more
about ఆవు తొలిచూలు, గేదె మలిచూలు.
Log in
to post comments
ఆవు చేల్లో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?
Read more
about ఆవు చేల్లో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?
Log in
to post comments
ఆవు ఎక్కడ తిరిగితేనేమీ? ఇంటికివచ్చి కడివేస్తే (పాలిస్తే) చాలు.
Read more
about ఆవు ఎక్కడ తిరిగితేనేమీ? ఇంటికివచ్చి కడివేస్తే (పాలిస్తే) చాలు.
Log in
to post comments
ఆవాలు తిన్నమ్మకు యావ, ఉలవలు తిన్నమ్మకు ఉలుకు.
Read more
about ఆవాలు తిన్నమ్మకు యావ, ఉలవలు తిన్నమ్మకు ఉలుకు.
Log in
to post comments
ఆవగింజకు సందు ఉంటే, అఱవై గారెలు అప్పుడే తిననా (లాగించనా)
Read more
about ఆవగింజకు సందు ఉంటే, అఱవై గారెలు అప్పుడే తిననా (లాగించనా)
Log in
to post comments
ఆవగింజ అట్టే దాచి గుమ్మడికాయ కుప్ప మీద వేసినట్టు.
Read more
about ఆవగింజ అట్టే దాచి గుమ్మడికాయ కుప్ప మీద వేసినట్టు.
Log in
to post comments
ఆలు సొత్తు, అత్త తొత్తు.
Read more
about ఆలు సొత్తు, అత్త తొత్తు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
10
11
12
13
14
15
16
17
18
…
next ›
last »