Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samethalu
ఆశలేని కూటికి ఆరళ్ళు లేవు.
Read more
about ఆశలేని కూటికి ఆరళ్ళు లేవు.
Log in
to post comments
ఆశబోధిస్తున్నది, అవమానం భాదిస్తున్నది.
Read more
about ఆశబోధిస్తున్నది, అవమానం భాదిస్తున్నది.
Log in
to post comments
ఆశబోతు బాపడు పాతగోచీలో ముప్పందుం మూటకట్టుకున్నాడుట.
Read more
about ఆశబోతు బాపడు పాతగోచీలో ముప్పందుం మూటకట్టుకున్నాడుట.
Log in
to post comments
ఆశపడి వెల్లుల్లి తిన్నా, రోగం అల్లాగే ఉంది.
Read more
about ఆశపడి వెల్లుల్లి తిన్నా, రోగం అల్లాగే ఉంది.
Log in
to post comments
ఆశపడి పాసినన్నం తింటే పాడుపడి పదిలంఖణాలు చేసినట్లు.
Read more
about ఆశపడి పాసినన్నం తింటే పాడుపడి పదిలంఖణాలు చేసినట్లు.
Log in
to post comments
ఆశకలిగిన చోట ఆడినదే సరసం.
Read more
about ఆశకలిగిన చోట ఆడినదే సరసం.
Log in
to post comments
ఆశగలమ్మ దోషమెరుగదు, పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు.
Read more
about ఆశగలమ్మ దోషమెరుగదు, పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు.
Log in
to post comments
ఆశకు దరిద్రానికి లంకె.
Read more
about ఆశకు దరిద్రానికి లంకె.
Log in
to post comments
ఆశకు దరిద్రానికి లంకె.
Read more
about ఆశకు దరిద్రానికి లంకె.
Log in
to post comments
ఆశకు ముదిమి లేదు, ఆర్ధికి సౌఖ్యం లేదు.
Read more
about ఆశకు ముదిమి లేదు, ఆర్ధికి సౌఖ్యం లేదు.
Log in
to post comments
ఆశకు మించిన దూరం, వడ్డీకి మించిన వేగం లేవు.
Read more
about ఆశకు మించిన దూరం, వడ్డీకి మించిన వేగం లేవు.
Log in
to post comments
ఆశకుపోతే గోచీ ఊడిందట.
Read more
about ఆశకుపోతే గోచీ ఊడిందట.
Log in
to post comments
ఆశకు అంతులేదు, నిరాశకు చింత లేదు.
Read more
about ఆశకు అంతులేదు, నిరాశకు చింత లేదు.
Log in
to post comments
ఆశకు అంతులేదు, నిద్రకు సుఖం లేదు.
Read more
about ఆశకు అంతులేదు, నిద్రకు సుఖం లేదు.
Log in
to post comments
ఆశకు అంతులేదు, గోచీకి దరిద్రం లేదు.
Read more
about ఆశకు అంతులేదు, గోచీకి దరిద్రం లేదు.
Log in
to post comments
ఆశ ఆలిమీద, పడక చాపమీద.
Read more
about ఆశ ఆలిమీద, పడక చాపమీద.
Log in
to post comments
ఆశ అరవై నాళ్ళు, మోహం ముప్పైనాళ్ళు.
Read more
about ఆశ అరవై నాళ్ళు, మోహం ముప్పైనాళ్ళు.
Log in
to post comments
ఆవో! అంటే అర్ధంకాక చస్తుంటే, ఖడో అనేదాన్ని అంటగట్టావా?
Read more
about ఆవో! అంటే అర్ధంకాక చస్తుంటే, ఖడో అనేదాన్ని అంటగట్టావా?
Log in
to post comments
ఆవేళకి అడ్డదిడ్డంగా తిరిగితే, సంకురేతిరినాటికి చంకనాకి పోతారు.
Read more
about ఆవేళకి అడ్డదిడ్డంగా తిరిగితే, సంకురేతిరినాటికి చంకనాకి పోతారు.
Log in
to post comments
ఆవూరి వారి అంబలి తాగి దూవూరివారి దూడలు కాచినట్లు.
Read more
about ఆవూరి వారి అంబలి తాగి దూవూరివారి దూడలు కాచినట్లు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
9
10
11
12
13
14
15
16
17
…
next ›
last »