Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samethalu
ఆయుస్సులేక చస్తారు గానీ ఔషదం లేక గాదు.
Read more
about ఆయుస్సులేక చస్తారు గానీ ఔషదం లేక గాదు.
Log in
to post comments
ఆయువు గట్టిదైతే అన్నీ పోతవి.
Read more
about ఆయువు గట్టిదైతే అన్నీ పోతవి.
Log in
to post comments
ఆయాసం ఒకరిది అనుభవం ఇంకొకరిది.
Read more
about ఆయాసం ఒకరిది అనుభవం ఇంకొకరిది.
Log in
to post comments
ఆయన ఉంటే మంగలినైనా పిలుచుకొచ్చేవారు కదా అని వాపోయినట్లు.
Read more
about ఆయన ఉంటే మంగలినైనా పిలుచుకొచ్చేవారు కదా అని వాపోయినట్లు.
Log in
to post comments
ఆమె పేరు కుంతలమ్మ, చూడబోతే బట్టతల.
Read more
about ఆమె పేరు కుంతలమ్మ, చూడబోతే బట్టతల.
Log in
to post comments
ఆముదముకొలిచే తవ్వ ఎప్పుడూ జిడ్డే.
Read more
about ఆముదముకొలిచే తవ్వ ఎప్పుడూ జిడ్డే.
Log in
to post comments
ఆముదపు విత్తులు ఆణిముత్యాలగునా?
Read more
about ఆముదపు విత్తులు ఆణిముత్యాలగునా?
Log in
to post comments
ఆపదలో అడ్డుపడేవాడే చుట్టము.
Read more
about ఆపదలో అడ్డుపడేవాడే చుట్టము.
Log in
to post comments
ఆపదలైనా సంపదలైనా ఒంటరిగా రావు.
Read more
about ఆపదలైనా సంపదలైనా ఒంటరిగా రావు.
Log in
to post comments
ఆదిలోనే హంసపాది (దు).
Read more
about ఆదిలోనే హంసపాది (దు).
Log in
to post comments
ఆదారి ఎక్కడికి పోతుందీ అంటే, ఎక్కడికీపోదు. నేను పుట్టిందిమొదలు యిక్కడనే ఉంది-అన్నట్లు.
Read more
about ఆదారి ఎక్కడికి పోతుందీ అంటే, ఎక్కడికీపోదు. నేను పుట్టిందిమొదలు యిక్కడనే ఉంది-అన్నట్లు.
Log in
to post comments
ఆదర్శాలు శిఖరమెక్కికూర్చుంటే, అవసరాలు అగాధంలోకి ఈడుస్తాయి.
Read more
about ఆదర్శాలు శిఖరమెక్కికూర్చుంటే, అవసరాలు అగాధంలోకి ఈడుస్తాయి.
Log in
to post comments
ఆత్రానికిపోతే ఆడపిల్ల పుట్టిందట.
Read more
about ఆత్రానికిపోతే ఆడపిల్ల పుట్టిందట.
Log in
to post comments
ఆత్రానికి అమ్మబోతె అడివి, కొనబోతే కొరివి.
Read more
about ఆత్రానికి అమ్మబోతె అడివి, కొనబోతే కొరివి.
Log in
to post comments
ఆ తానులోదే ఈ పీలిక.
Read more
about ఆ తానులోదే ఈ పీలిక.
Log in
to post comments
ఆ తండ్రి కొడుకు కాదా?
Read more
about ఆ తండ్రి కొడుకు కాదా?
Log in
to post comments
ఆడే కాలు పాడే నోరు ఊరకుండవు.
Read more
about ఆడే కాలు పాడే నోరు ఊరకుండవు.
Log in
to post comments
ఆడుది నీతి తప్పిన తరువాత, అంతేమిటి, ఇంతేమిటి?
Read more
about ఆడుది నీతి తప్పిన తరువాత, అంతేమిటి, ఇంతేమిటి?
Log in
to post comments
ఆడింది ఆట, పాడింది పాట.
Read more
about ఆడింది ఆట, పాడింది పాట.
Log in
to post comments
ఆడలేనమ్మ మద్దెల ఓడన్నట్లు.
Read more
about ఆడలేనమ్మ మద్దెల ఓడన్నట్లు.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
13
14
15
16
17
18
19
20
21
…
next ›
last »