Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samethalu
ఇచ్చిననాడు ఇంత పీనుగ వెళ్ళినట్లు, పుచ్చుకున్ననాడు పుత్రకామేష్టి.
Read more
about ఇచ్చిననాడు ఇంత పీనుగ వెళ్ళినట్లు, పుచ్చుకున్ననాడు పుత్రకామేష్టి.
Log in
to post comments
ఇచ్చినవాడే నచ్చినవాడు, చచ్చినవాడే అచ్చినవాడు.
Read more
about ఇచ్చినవాడే నచ్చినవాడు, చచ్చినవాడే అచ్చినవాడు.
Log in
to post comments
ఇచ్చినవాడు దాత, ఇవ్వనివాడు రోత.
Read more
about ఇచ్చినవాడు దాత, ఇవ్వనివాడు రోత.
Log in
to post comments
ఇచ్చినవాడు తలమీద, ఇవ్వనివాడు నేలమీద.
Read more
about ఇచ్చినవాడు తలమీద, ఇవ్వనివాడు నేలమీద.
Log in
to post comments
ఇచ్చినవాడు కుక్క, (పిల్లను) చేసుకున్న వాడు చుక్క.
Read more
about ఇచ్చినవాడు కుక్క, (పిల్లను) చేసుకున్న వాడు చుక్క.
Log in
to post comments
ఇచ్చినమ్మ ఈగ, పుచ్చుకొన్నమ్మ పులి.
Read more
about ఇచ్చినమ్మ ఈగ, పుచ్చుకొన్నమ్మ పులి.
Log in
to post comments
ఇచ్చిన నిష్టూరం కంటే ఇవ్వని నిష్టూరమే మేలు.
Read more
about ఇచ్చిన నిష్టూరం కంటే ఇవ్వని నిష్టూరమే మేలు.
Log in
to post comments
ఇచ్చిత్రపు పచ్చి పులుసు, ఇస్తర మింగిందట.
Read more
about ఇచ్చిత్రపు పచ్చి పులుసు, ఇస్తర మింగిందట.
Log in
to post comments
ఇచ్చి తిరిగేది కోమటి, తీసుకొని తిప్పేది కంసాలి.
Read more
about ఇచ్చి తిరిగేది కోమటి, తీసుకొని తిప్పేది కంసాలి.
Log in
to post comments
ఇచ్చితినమ్మా వాయనం అంటే, పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్టు.
Read more
about ఇచ్చితినమ్మా వాయనం అంటే, పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్టు.
Log in
to post comments
ఇచ్చింది ఇస్తే కరణాన్ని కాదు అన్నాడట.
Read more
about ఇచ్చింది ఇస్తే కరణాన్ని కాదు అన్నాడట.
Log in
to post comments
ఇచ్చింది ఇచ్చి పుచ్చినదాన్ని కొన్నట్లు.
Read more
about ఇచ్చింది ఇచ్చి పుచ్చినదాన్ని కొన్నట్లు.
Log in
to post comments
ఇచ్చకాలవారు, బుచ్చకాలవారు,పొట్టలకొరకు పొక్కులు గోకుతారు.
Read more
about ఇచ్చకాలవారు, బుచ్చకాలవారు,పొట్టలకొరకు పొక్కులు గోకుతారు.
Log in
to post comments
ఇచ్చకాలకు ఉచ్చ తాగితే గత్తు(చ్చు)కంపు కొట్టిందట.
Read more
about ఇచ్చకాలకు ఉచ్చ తాగితే గత్తు(చ్చు)కంపు కొట్టిందట.
Log in
to post comments
ఇ(వి)చిత్రాల పెండ్లికొడుక్కి అక్షింతలు పెడితే, నొసలు గులగుల అని నోట్లో వేసుకున్నాడంట.
Read more
about ఇ(వి)చిత్రాల పెండ్లికొడుక్కి అక్షింతలు పెడితే, నొసలు గులగుల అని నోట్లో వేసుకున్నాడంట.
Log in
to post comments
ఇగిరం తప్పిన పనికి ఊరట లేదు.
Read more
about ఇగిరం తప్పిన పనికి ఊరట లేదు.
Log in
to post comments
ఇగిరం తప్పిన దాని ఇంటి వెనుక చూడు, ఒగ్గెం (నేర్పు) తప్పినదాని వంట ఇల్లు చూడు.
Read more
about ఇగిరం తప్పిన దాని ఇంటి వెనుక చూడు, ఒగ్గెం (నేర్పు) తప్పినదాని వంట ఇల్లు చూడు.
Log in
to post comments
ఇగురం ఇల్లు అలికితే పిఱ్ఱలు ముగ్గు పెట్టినాయట.
Read more
about ఇగురం ఇల్లు అలికితే పిఱ్ఱలు ముగ్గు పెట్టినాయట.
Log in
to post comments
ఇగురం (పొదుపు) ఇల్లలికితే, నెత్తి పొయ్యలుకుతుంది.
Read more
about ఇగురం (పొదుపు) ఇల్లలికితే, నెత్తి పొయ్యలుకుతుంది.
Log in
to post comments
ఇగిరిపోయిన చెంపలకు ఇప్ప (విప్ప) నూనె పెడితే, సానిదాని ముఖం నవనవలాడిందట.
Read more
about ఇగిరిపోయిన చెంపలకు ఇప్ప (విప్ప) నూనె పెడితే, సానిదాని ముఖం నవనవలాడిందట.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
5
6
7
8
9
10
11
12
13
…
next ›
last »