Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samethalu
ఇద్దఱుకూడితే, ఇంగలం లేకుండానే మండుతుంది.
Read more
about ఇద్దఱుకూడితే, ఇంగలం లేకుండానే మండుతుంది.
Log in
to post comments
ఇద్దరు ఒక చోట ఏకాంతమాడగా మధ్యన చేరేవాడు వట్టి వెధవ.
Read more
about ఇద్దరు ఒక చోట ఏకాంతమాడగా మధ్యన చేరేవాడు వట్టి వెధవ.
Log in
to post comments
ఇదిగో పాము అంటే అదిగో పడగ అన్నట్లు.
Read more
about ఇదిగో పాము అంటే అదిగో పడగ అన్నట్లు.
Log in
to post comments
ఇదిగో పులి అంటే, అదిగో తోక అనట్లు.
Read more
about ఇదిగో పులి అంటే, అదిగో తోక అనట్లు.
Log in
to post comments
ఇదిగో పసుపు, అదిగో ముసుగు. ( అంత తొందరగా ముండ మోసినదనటం).
Read more
about ఇదిగో పసుపు, అదిగో ముసుగు. ( అంత తొందరగా ముండ మోసినదనటం).
Log in
to post comments
ఇదిగో సున్నం అంటే, అదిగో వెన్న అంటారు.
Read more
about ఇదిగో సున్నం అంటే, అదిగో వెన్న అంటారు.
Log in
to post comments
ఇది ఇట్లా, మొగుడట్లా, సేద్యగాడికి సంకటెట్లా?
Read more
about ఇది ఇట్లా, మొగుడట్లా, సేద్యగాడికి సంకటెట్లా?
Log in
to post comments
ఇత్తడి పుత్తడికాదు, తొత్తు దొరసానీ కాదు.
Read more
about ఇత్తడి పుత్తడికాదు, తొత్తు దొరసానీ కాదు.
Log in
to post comments
ఇతరులెరుగ కున్న ఈశ్వరుడెరుగడా.
Read more
about ఇతరులెరుగ కున్న ఈశ్వరుడెరుగడా.
Log in
to post comments
ఇడిసిన గుద్ద వీధికి పెద్ద.
Read more
about ఇడిసిన గుద్ద వీధికి పెద్ద.
Log in
to post comments
ఇట్లైతే వైద్య కట్నం, అట్లైతే వైతరణీ గోదానం.
Read more
about ఇట్లైతే వైద్య కట్నం, అట్లైతే వైతరణీ గోదానం.
Log in
to post comments
ఇటువేస్తే హనుమంతుడు, అటువేస్తే వీరభద్రుడు.
Read more
about ఇటువేస్తే హనుమంతుడు, అటువేస్తే వీరభద్రుడు.
Log in
to post comments
ఇటుకులాడికి రవిక పెడితే, కంపకు పెట్టి చింపుకున్నదట.
Read more
about ఇటుకులాడికి రవిక పెడితే, కంపకు పెట్టి చింపుకున్నదట.
Log in
to post comments
ఇటిటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు.
Read more
about ఇటిటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు.
Log in
to post comments
ఇచ్చేవానికి పత్రమూ వద్దు, చచ్చేవానికి మందు వద్దు.
Read more
about ఇచ్చేవానికి పత్రమూ వద్దు, చచ్చేవానికి మందు వద్దు.
Log in
to post comments
ఇచ్చేవాడిని చూస్తే చచ్చేవాడైనా లేస్తాడు.
Read more
about ఇచ్చేవాడిని చూస్తే చచ్చేవాడైనా లేస్తాడు.
Log in
to post comments
ఇచ్చేవాడు తీసుకునే వాడికి లోకువ.
Read more
about ఇచ్చేవాడు తీసుకునే వాడికి లోకువ.
Log in
to post comments
ఇచ్చేటప్పుడు కాముని పండుగ, పుచ్చుకునేప్పుడు దీపావళి పండుగ.(అప్పు)
Read more
about ఇచ్చేటప్పుడు కాముని పండుగ, పుచ్చుకునేప్పుడు దీపావళి పండుగ.(అప్పు)
Log in
to post comments
ఇచ్చే గొడ్డునే పితికేది.
Read more
about ఇచ్చే గొడ్డునే పితికేది.
Log in
to post comments
ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే వ్యవహారం, వచ్చిపోతూ ఉంటే బాంధవ్యం.
Read more
about ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే వ్యవహారం, వచ్చిపోతూ ఉంటే బాంధవ్యం.
Log in
to post comments
Pages
« first
‹ previous
…
4
5
6
7
8
9
10
11
12
…
next ›
last »