Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samethalu
ఈ ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు (తాడిచెట్లు), దాతలెవరంటే చాకళ్ళు.
Read more
about ఈ ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు (తాడిచెట్లు), దాతలెవరంటే చాకళ్ళు.
Log in
to post comments
ఈ ఊరికావూరెంత దూరమో, ఆ వూరికి ఈ ఊరూ అంతే.
Read more
about ఈ ఊరికావూరెంత దూరమో, ఆ వూరికి ఈ ఊరూ అంతే.
Log in
to post comments
ఈ ఇంట ఆచారమా? మా గ్రహచారమా?
Read more
about ఈ ఇంట ఆచారమా? మా గ్రహచారమా?
Log in
to post comments
'ఈ' (ఇవ్వు)అన్నది ఈ ఇంటలేదు, 'తే' అన్నది తరతరాలుగా వస్తున్నది.
Read more
about 'ఈ' (ఇవ్వు)అన్నది ఈ ఇంటలేదు, 'తే' అన్నది తరతరాలుగా వస్తున్నది.
Log in
to post comments
ఇహమూ, పరమూ లేని మొగుడు ఉంటేనేమీ పోతే నేమి?
Read more
about ఇహమూ, పరమూ లేని మొగుడు ఉంటేనేమీ పోతే నేమి?
Log in
to post comments
ఇహం మన్ను, పరం పైడి.
Read more
about ఇహం మన్ను, పరం పైడి.
Log in
to post comments
ఇహం పరం లేనమ్మ, ఇచ్చినచోటే ఉండమ్మా.
Read more
about ఇహం పరం లేనమ్మ, ఇచ్చినచోటే ఉండమ్మా.
Log in
to post comments
ఇస్తే హిరణ్యదానం, ఇవ్వకపోతే కన్యాదానం.
Read more
about ఇస్తే హిరణ్యదానం, ఇవ్వకపోతే కన్యాదానం.
Log in
to post comments
ఇస్తే వరం, పెడితే శాపం.
Read more
about ఇస్తే వరం, పెడితే శాపం.
Log in
to post comments
ఇస్తే పెండ్లి, ఇవ్వకపోతే పెటాకులు. (పెడాకులు).
Read more
about ఇస్తే పెండ్లి, ఇవ్వకపోతే పెటాకులు. (పెడాకులు).
Log in
to post comments
ఇస్తే చెడేదిలేదు, చస్తే వచ్చేదీలేదు.
Read more
about ఇస్తే చెడేదిలేదు, చస్తే వచ్చేదీలేదు.
Log in
to post comments
ఇస్తినమ్మా వాయనం అంటే, పుచ్చుకుంటినమ్మ వాయనమన్నట్లు.
Read more
about ఇస్తినమ్మా వాయనం అంటే, పుచ్చుకుంటినమ్మ వాయనమన్నట్లు.
Log in
to post comments
ఇసుక బావి తవ్వ ఎవరి వశం?
Read more
about ఇసుక బావి తవ్వ ఎవరి వశం?
Log in
to post comments
ఇసుకతో తాడు పేమినట్లు.
Read more
about ఇసుకతో తాడు పేమినట్లు.
Log in
to post comments
ఇష్టమైన వారి పెంట ఇంగువతో సమానం.
Read more
about ఇష్టమైన వారి పెంట ఇంగువతో సమానం.
Log in
to post comments
ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం.
Read more
about ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం.
Log in
to post comments
ఇష్టంలేని మొగుణ్ణి చూసి కొనవేళ్ళతో మొత్తుకున్నట్లు.
Read more
about ఇష్టంలేని మొగుణ్ణి చూసి కొనవేళ్ళతో మొత్తుకున్నట్లు.
Log in
to post comments
ఇష్టం లేని పెళ్ళాన్ని 'ఒసే' అన్నా తప్పే, 'అమ్మా' అన్నా తప్పే.
Read more
about ఇష్టం లేని పెళ్ళాన్ని 'ఒసే' అన్నా తప్పే, 'అమ్మా' అన్నా తప్పే.
Log in
to post comments
ఇవ్వాళ గుఱ్ఱం ఎక్కడమెందుకు, రేపు గాడిద నెక్కడం ఎందుకు?
Read more
about ఇవ్వాళ గుఱ్ఱం ఎక్కడమెందుకు, రేపు గాడిద నెక్కడం ఎందుకు?
Log in
to post comments
ఇవ్వాళ అందలం ఎక్కడమెందుకు, రేపు జోలి పట్టడమెందుకు?
Read more
about ఇవ్వాళ అందలం ఎక్కడమెందుకు, రేపు జోలి పట్టడమెందుకు?
Log in
to post comments
Pages
« first
‹ previous
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »