Skip to main content
తెలుగుబిడ్డ
దేశబాషలందు తెలుగు లెస్స
User login
Username
*
Password
*
Request new password
Main menu
మొదటి పేజీ
మా గురించి
సంప్రదించండి
You are here
Home
Search form
Search
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-
A
+
A
samethalu
ఈతకట్టెల నిప్పు ఇంటికి రాదు, ఈడిగవాని పెండ్లాము చేతికి రాదు.
Read more
about ఈతకట్టెల నిప్పు ఇంటికి రాదు, ఈడిగవాని పెండ్లాము చేతికి రాదు.
Log in
to post comments
ఈడ్పుకాళ్ళవానికి ఇద్దరు భార్యలు, ఒకతి ఈడవ, ఇంకొకతి ఏడవ.
Read more
about ఈడ్పుకాళ్ళవానికి ఇద్దరు భార్యలు, ఒకతి ఈడవ, ఇంకొకతి ఏడవ.
Log in
to post comments
ఈడ్పుకాళ్ళు, ఈడ్పుచేతులూ, ఇతడేనమ్మా ఇల్లిటపుటల్లుడు.
Read more
about ఈడ్పుకాళ్ళు, ఈడ్పుచేతులూ, ఇతడేనమ్మా ఇల్లిటపుటల్లుడు.
Log in
to post comments
ఈడుచూసి పిల్లనియ్యి, పిడిచూసి కొడవలియ్యి.
Read more
about ఈడుచూసి పిల్లనియ్యి, పిడిచూసి కొడవలియ్యి.
Log in
to post comments
ఈడుగానిది ఇంటికిరాదు, జోడుగానిది దొడ్డికి రాదు.
Read more
about ఈడుగానిది ఇంటికిరాదు, జోడుగానిది దొడ్డికి రాదు.
Log in
to post comments
ఈడిగవాని ఇంట్లో పాలు తాగినా కల్లే అంటారు.
Read more
about ఈడిగవాని ఇంట్లో పాలు తాగినా కల్లే అంటారు.
Log in
to post comments
ఈటెపోటు మానుతుంది కానీ, మాటపోటు మానదు.
Read more
about ఈటెపోటు మానుతుంది కానీ, మాటపోటు మానదు.
Log in
to post comments
ఈ జొన్నకూటికా ఈ స్తోత్రపాఠం?
Read more
about ఈ జొన్నకూటికా ఈ స్తోత్రపాఠం?
Log in
to post comments
ఈ చేత చేస్తారు, ఆ చేత అనుభవిస్తారు.
Read more
about ఈ చేత చేస్తారు, ఆ చేత అనుభవిస్తారు.
Log in
to post comments
ఈ గుడి నేను కట్టించలేదు, ఆ గుడి ఎవరు కట్టించారో నేనెరుగను అన్నాడుట.
Read more
about ఈ గుడి నేను కట్టించలేదు, ఆ గుడి ఎవరు కట్టించారో నేనెరుగను అన్నాడుట.
Log in
to post comments
ఈగను కప్ప మింగితే, కప్పను పాము మింగుతుంది.
Read more
about ఈగను కప్ప మింగితే, కప్పను పాము మింగుతుంది.
Log in
to post comments
ఈగ వ్రణం కోరు, నక్క పీనుగ కోరు.
Read more
about ఈగ వ్రణం కోరు, నక్క పీనుగ కోరు.
Log in
to post comments
ఈగ పుండు మీద గంటు పెడుతుందిగానీ, గట్టి వంటి మీద వాలదు.
Read more
about ఈగ పుండు మీద గంటు పెడుతుందిగానీ, గట్టి వంటి మీద వాలదు.
Log in
to post comments
ఈ కీలు మళ్ళితేనే ఆ కీలు మళ్ళుతుంది.
Read more
about ఈ కీలు మళ్ళితేనే ఆ కీలు మళ్ళుతుంది.
Log in
to post comments
ఈ కష్టాలకన్నా మా అత్త పెట్టే కష్టాలే బాగున్నాయి అన్నదిట.
Read more
about ఈ కష్టాలకన్నా మా అత్త పెట్టే కష్టాలే బాగున్నాయి అన్నదిట.
Log in
to post comments
ఈకలు లేవులేగానీ, వింజమూరి పుంజే.
Read more
about ఈకలు లేవులేగానీ, వింజమూరి పుంజే.
Log in
to post comments
ఈకెలు,తోకలు దులిపి నూకలలో కలిపినట్లు.
Read more
about ఈకెలు,తోకలు దులిపి నూకలలో కలిపినట్లు.
Log in
to post comments
ఈకలు తీసిన కోడి, ఈన(నె)లు తీసిన మాల.
Read more
about ఈకలు తీసిన కోడి, ఈన(నె)లు తీసిన మాల.
Log in
to post comments
ఈ కంటికి రెప్ప దూరమా?
Read more
about ఈ కంటికి రెప్ప దూరమా?
Log in
to post comments
ఈ ఎద్దు ఆ ఎద్దు జోడు, (అయితే) ఈ చేను ఆ చేను బీడు.
Read more
about ఈ ఎద్దు ఆ ఎద్దు జోడు, (అయితే) ఈ చేను ఆ చేను బీడు.
Log in
to post comments
Pages
« first
‹ previous
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »